Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

విజయవాడ పసుపుమయం..టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను..

city-painted-yellow-for-mahanadu
Posted: 22 Days Ago
Views: 134   

విజయవాడ పసుపుమయమైంది. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మహానాడు ప్రారంభమైంది. ఈ వేదికగా టీడీపీ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయనుంది. నాలుగేళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని... ఏపీ, తెలంగాణ కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది. ప్రజాదరణ పొందేందుకు ఏం చేయాలనే అంశంపై ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకోనున్నారు. అటు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీర్మానాలు చేయనున్నారు. వాటిపై ప్రతినిధులతో పాటు అధినేత చంద్రబాబు కూడా తన అభిప్రాయం చెప్పాక ఆమోదం తెలుపనున్నారు.

మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు హాజరవుతున్నారు. మూడు రోజులపాటు జరిగే మహానాడు ఏర్పాట్లను 16 కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. లక్షా 20వేల మందికిపైగా వస్తారన్న అంచనాతో.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.  పార్టీ కార్యకర్తలంతా పాల్గొనేలా ఎంట్రీ పాసులు ఎత్తేసి.... సభ్యత్వ కార్డే ఎంట్రీపాస్‌గా పరిగణించనున్నారు. మహానాడు ప్రాంగణంలో కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 800మంది వాలంటీర్లు సేవలందించనున్నారు.

మహానాడుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణానికి చుట్టూ పక్కల ఉన్న కాలేజీలు.. ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఎండా కాలం కావడంతో ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ఏసీలు.. కూలర్లు ఏర్పాటు చేశారు. ఇక పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకూ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది టీడీపీ అధినాయకత్వం.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials