Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

అలానే పేర్లు పెట్టాలనుకుంటే ‘జల్సా’, ‘ఖలేజా’లు రావు కదా!: త్రివిక్రమ్‌

trivikram-comments-on-movie-titles
Posted: 22 Days Ago
Views: 439   


తన మాటలతో మ్యాజిక్  చేస్తూ  ప్రేక్షకుల మదిలో  తనకు కంటూ  ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న  వ్యక్తి   త్రివిక్రమ్‌  శ్రీనివాస్. ఎన్టీఆర్  హీరోగా   ‘అరవింద సమేత వీర రాఘవ   సినిమాను  తెరకేక్కిస్తున్నాడు   త్రివిక్రమ్‌ . ఈ  సందర్భంగా ఈ  సినిమా సంబంధించిన   అనుభవాలను ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికతో పంచుకున్నారు.‘అరవింద సమేత వీర రాఘవ ఆ టైటిల్‌కీ , రాయలసీమ నేపథ్యానికీ పొంతన కుదురుతుందంటారా?టైటిల్స్‌లో ‘అ’ సెంటిమెంటా?  అని  అడిగిన  ప్రశ్నకు  సమాధనం ఇస్తూ  " సినిమా కథ అంశం  అధారపడి ఉంటుంది. టైటిల్‌ విషయంలో కాదు  అత్తారింటికి దారేది’ పేరు పెట్టినప్పుడూ ఇలానే అనుకున్నారు కదా? మేం కూడా ఆరోజు ‘ఏమవుతుందో’ అని కాస్త కంగారు పడ్డాం. కానీ  అది  సూపర్  హిట్  అయింది.  ఎన్టీఆర్‌ కు టైటిల్‌ బాగా నచ్చింది. ముందే టైటిల్‌ చెప్పేయడం వల్ల ప్రేక్షకులు అలవాటు పడతారు. ‘అ’తోనే పేర్లు పెట్టాలనుకుంటే ‘జల్సా’, ‘ఖలేజా’లు రావు కదా! " ఆంటూ  జవాబు  ఇచ్చారు 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials