Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

డైమండ్ విషయంలో అది రుజువైంది: టీటీడీ మాజీ భద్రతాధికారి

TTD-Issue
Posted: 22 Days Ago
Views: 414   

టీటీడీలో నగలు సేఫ్‌ కస్టడీకి అప్పగించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి నివేదిక పంపానన్నారు టీటీడీ మాజీ భద్రతాధికారి బీవీ రమణకుమార్‌... ఆయన ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో మీడియాతో భేటీ అయ్యారు... ఆనాడు జరిగిన ప్రతి విషయాన్ని మీడియాకు వివరించారు... తాను 5గ్రాముల 300 బంగారు డాలర్ల విషయంలో విచారణ జరుపుతుండగా... రమణదీక్షితులు, నర్సింహ దీక్షితులు పింక్‌ డైమండ్‌ ప్రస్తావన తీసుకువచ్చారని... ప్రధాన అర్చకులు, మిరాశీ వంశస్తులని వారిని నమ్మి నివేదికలో పింక్‌ డైమండ్‌ను ప్రస్తావించినట్టు రమణకుమార్‌ తెలిపారు... ఆ తర్వాత ముఖ్యమంత్రి నియమించిన జగన్నాధరావు కమిషన్‌ విచారణలో పింక్‌ డైమండ్‌ కాదు అది రూబీ అని తేలిందని తెలిపారు... ఈ విషయంలో రమణదీక్షితులు తనను తప్పుదోవ పట్టించారని రుజువైందన్నారు రమణకుమార్‌.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials