Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

సీఎం ట్విట్టర్‌ అకౌంట్‌ మార్ఫింగ్‌.. లోకేష్‌ పేరుతో శాతకర్ణి టీంకు అభినందనలు

Chandrababu-Twitter-Account-Morphed,-Posts-About-Gautamiputra-Satakarn
Posted: 470 Days Ago
Views: 1073   

సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఏపి సీఎం ట్విట్టర్‌ అకౌంట్‌ను టార్గెట్ చేసారు. అంతేకాదు చంద్రబాబు ట్విట్టర్‌ అకౌంట్‌ను మార్ఫింగ్ చేసారు. ప్రజా ప్రయోజనాల కోసం క్రియేట్ చేయబడిన అకౌంట్‌లో లోకేష్‌ పేరుతో మార్ఫింగ్ కామెంట్లు పోస్ట్ చేసారు.
బెస్ట్ విషెస్‌ టూ శాతకర్ణి అండ్ టీం.... లోకేష్‌ పేరుతో పోస్ట్‌ చేయబడిన ఈ ట్విట్టర్‌ పోస్టింగ్‌ చేశారు. ఇందులో వింత ఏముంది ఏముంది... మామగారి సినిమా కోసం అల్లుడుగారు విషెస్‌ చెప్పారు అంతేగా అనుకొంటున్నారు కదా.. కానీ  ఏపి సీఎం ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టింగ్ ఇది. రేపు విడుదలవుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా అత్యద్భుతం అంటూ లోకేష్‌ పేరుతో ఈ పోస్టింగ్ ప్రత్యక్షమైంది. అయితే ఇది చంద్రబాబో లేక చినబాబో పోస్ట్ చేయలేదు. సైబర్‌ కేటుగాళ్లు ఏకంగా ఏపి సీఎం ట్విట్టర్‌ అకౌంట్‌ ను టార్గెట్ చేసారు. చంద్రబాబు ట్విట్టర్‌ అకౌంట్‌ను మార్ఫింగ్ చేసారు. గౌతమీపుత్ర శాతకర్ణి టీంకు కంగ్రాచ్యులేషన్స్ ఆల్ ది బెస్ట్ అంటూ ఇష్టమొచ్చినట్లు మార్ఫింగ్ పోస్ట్‌లు అప్‌ డేట్ చేసారు. సీఎం అకౌంట్‌నే మార్ఫింగ్ చేయటంతో ఏపి సర్కార్ దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇది ఎవరు చేసారనే దానిపై దర్యాప్తు మొదలుపెట్టింది. భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి పనులకు పాల్పడకుండా గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials