Live News Now
  • బిఎస్ 4 కంటే తక్కువ ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్లపై ఏప్రిల్ 1నుంచి నిషేధం..
  • ఆయా కంపెనీలు,డీలర్ల వద్ద పేరుకుపోయిన 8.3 లక్షల బిఎస్ 3 వాహనాలు..
  • సుప్రీంకోర్టు ఆదేశాలపై వాహన కంపెనీలు, డీలర్ల గగ్గోలు..
  • ఏప్రిల్ 1 డెడ్ లైన్ గురించి ముందస్తు సమాచారమున్నా ....
  • ఉత్పత్తిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు ఆగ్రహం..
  • తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ..
  • ఏప్రిల్ 2న అభిమాన సంఘాల సమావేశానికి ఏర్పాట్లు..
  • అభిమానులతో చెన్నైలో జరిపే సమావేశంలో రజనీకాంత్ రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం..
  • హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ..ఆర్ ఎంవో సరస్వతిపై వేటు
  • డిఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశం... విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణం..
ScrollLogo హైదరాబాద్: గాంధీభవన్ లో ఉగాది వేడుకలు.. పాల్గొన్న ఉత్తమ్,షబ్బీర్ ఆలి,దానం,శ్రీధర్ బాబు.. ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన టిడిపి,బిజెపి ఎంపిలు..ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపిలు.. ScrollLogo అమెరికా: ఒబామా హయాంలో తీసుకువచ్చిన వాతావరణ మార్పుల చట్టాన్ని రద్దుచేసిన ట్రంప్ ScrollLogo హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.. కెసిఆర్ ScrollLogo నెల్లూరు: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ScrollLogo చిత్తూరు: సంగీత చటర్జీకి 14 రోజుల రిమాండ్.. ScrollLogo యుపి: గ్రేటర్ నోయిడాలో నైజీరియన్ విద్యార్థిపై మరోసారి దాడి..విచారణకు ఆదేశించిన సిఎం ఆదిత్యనాథ్ ScrollLogo హన్మకొండలో పాస్ పోర్టు సేవాకేంద్రం ప్రారంభించిన కడియం.. ScrollLogo ప్రధాన తపాలా కేంద్రంలో పాస్ పోర్టు సేవా కేంద్రం.. ScrollLogo వాహన ఉత్పత్తిదారులకు సుప్రీం కోర్టు షాక్..

మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ లో పాల్గొంటున్న చిరు

Chiranjeevi-back-shooting-for-Meelo-Evaru-Koteeswarudu
Posted: 70 Days Ago
Views: 3307   

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకొన్నాడు.. మెగా అభిమానులకు సంక్రాంతి సంబరాలను తెచ్చి పెట్టాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా చిరంజీవి ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నారు. మా టీవీ లో ప్రసారమయ్యే ఈ గేమ్ షో షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుపుకొంటున్నది. కాగా బుల్లి తెరపై చిరంజీవి హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.. కాగా మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు సీజన్లకు హీరో నాగార్జున హోస్ట్ గా చేసిన సంగతి విధితమే.. నాగార్జున ప్లేస్ లో నాల్గో సీజన్ లో చిరంజీవి హోస్ట్ చేస్తుండడంతో ప్రసుతం బుల్లి తెర ప్రేక్షకులు చిరంజీవి ఎలా కనిపిస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. కాగా మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ చేస్తూనే మరో వైపు తన నెక్స్ట్ 151 సినిమా కోసం రంగం సిద్దం చేసుకొంటున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials