Live News Now
  • జీఎస్టీతో అవినీతికి చెక్.. దేశం దశ మారుతుందన్న కేంద్ర మంత్రివెంకయ్య
  • కిలో మిర్చి 100.. టమాటా 50... కొండెక్కిన ధరలతో ప్రజల పరేషాన్
  • ముంబై బైకుల్లా జైల్లో విధ్వంసం.. ఖైదీలను రెచ్చగొట్టారంటూ ఇంద్రాణిపై కేసు
  • వరుస విజయాలతో శ్రీకాంత్ దూకుడు ...గుంటూరులో పేరెంట్స్ సంబరాలు
  • అసెంబ్లీ స్పీకర్ వర్సెస్ మాజీ చీఫ్ విప్ ...పరస్పర సవాళ్లతో భూపాలపల్లిలో వేడి
  • ఇంట్లో మొండెం.. బావిలో చేతులు..చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య
  • అల్లుడి వేధింపులకు అత్త బలి..ప్రాణాలు తీసిన ఆస్తి గొడవ
  • కల్తీ రక్తంతో ప్రాణాలతో చెలగాటం..హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్
  • ఆకాశంలో ఊగిపోయిన విమానం...పెర్త్‌లో ప్రయాణికులకు నరకం
  • పాకిస్థాన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 151కి చేరిన మృతుల సంఖ్య
ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. కాలినడక భక్తులకు 10 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం ScrollLogo శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనానిని బారులు తీరిన భక్తులు ScrollLogo ఉత్తర బంగాళఖాతంలో స్థిరంగా కినసాగుతున్న అల్పపీడనం ScrollLogo కృష్ణా డెల్టాకు పట్టిసీమ జలాలు..నీటిని విడుదల చేసిన ఏపీ సీఎం ScrollLogo వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ...ప్రభుత్వం తరఫున 5 లక్షల ఆర్థిక సాయం ScrollLogo విశాఖ జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్‌ కలకలం...వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 5గురు ScrollLogo కాశ్మీర్‌లో రంజాన్‌ ప్రార్థనల తర్వాత ఘర్షణ...టియర్‌ గ్యాస్‌తో చెదరగొట్టిన బలగాలు ScrollLogo ముంబైలో కలర్‌ఫుల్‌గా మిస్‌ ఇండియా పోటీలు...హర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు టైటిల్‌ ScrollLogo పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష...పనుల్లో వేగం పెంచాలని ఆదేశం

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి బుల్లి తెరపై సందడి చేయనున్న చిరు

meelo-evaru-koteeswarudu-show-in-february-first-week
Posted: 158 Days Ago
Views: 4075   

మెగా స్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ఖైదీ నెంబర్ 150 తో రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు.. కాగా చిరు వెండి తెర మీద నుంచి బుల్లి తెరమీద దృష్టి పెట్టాడు.. మా టీవీలో ప్రసారం అయ్యి అత్యంత ప్రజాధరణ పొందిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో సీజన్ 4 కి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.. ఈ షోకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో జరుపుకొంటున్నది.... కాగా ఈ షో బుల్లి తెరపై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ప్రసారం కానున్నదట... కాగా ఈ సీజన్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయనే సంగతి ఇంకా షో నిర్వాహకులు ప్రకటించలేదు... ఖైదీ సినిమాతో మళ్ళీ మెగా అభిమానులను అలరించిన చిరంజీవి బుల్లి తెరపై రోజూ అలరించడానికి రెడీ అవుతున్నాడు..


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials