Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

2500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్న అభిషేకం యూనిట్ కు సత్కారం

Abhishekam-Serial-Completes-2500-Episodes
Posted: 511 Days Ago
Views: 575   

దాసరి నారాయణ రావు బుల్లి తెరపై దర్శకత్వం వహించిన అభిషేకం సీరియల్ 2500 ఎపిసోడ్ లు పూర్తయిన నేపద్యంలో టి.సుబ్బిరామి రెడ్డి కళాపరిషత్ ఆద్వర్యంలో చిత్ర యూనిట్ ను సత్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో జరిగింది.. ఈ సందర్భంగా దాసరినారాయణ రావు మాట్లాడుతూ.. నేను అభిషేకం సీరియల్ ను డబ్బుకోసం తీయలేదని.. ఫ్యాషన్ తో తీశానని చెప్పారు.. ఈ సీరియల్ ను నా భార్య పద్మ కోరిక మేరకు తీశానని.. 500 ఎపిసోడ్స్ పూర్తి అయ్యాక 1000 ఎపిసోడ్స్ వరకూ పొడిగించమని ఈటీవీ సీఈవో బాపినీడు గారు చెప్పారు.. కానీ ఇప్పుడు నేను ఈ సీరియల్ ను 5000 ఎపిసోడ్స్ వరకూ తీసుకొని వెళ్తానని చెప్పారు.. కాగా ఫస్ట్ ఎపిసోడ్ కు ఎలా కష్టపడ్డానో.. 5 వేల ఎపిసోడ్ కు కూడా అంతే కష్టపడతా అని చెప్పారు.. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మురళీ మోహన్, ఈటీవీ క్రియేటివ్ హెడ్ అజయ్ శాంతి, తమ్మారెడ్డి భరద్వాజ, రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials