Live News Now
  • సరికొత్త టెక్నాలజీతో అంబులెన్సులు.. ఒకే అంబులెన్సులో 38 సేవలు.. కామినేని
  • అడ్వాన్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ పేరుతో ఒక్కో జిల్లాకు ఒక్కో అంబులెన్స్..కామినేని
  • చిత్తూరు: గంగవరం మండలం కల్లుపల్లి వద్ద ఆర్టీసి బస్సు - లారీ ఢీ...నలుగురు మృతి
  • 18 మందికి తీవ్ర గాయాలు.. ఒకరి పరస్థితి విషమం..
  • మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో వికసించిన కమలం..
  • పదింట ఏడు నగరపాలక సంస్థల్లో బిజెపి హవా..కాంగ్రెస్ కు మొండి చెేయి చూపిన ఓటర్లు..
  • సత్తా చాటిన శివసేన..పూర్తి మెజార్టీ రాకున్నా ఏకైక పెద్ద పార్టీగా అవతరణ
  • చావు తప్పి కన్నులొట్టపోయిన శరద్ పవార్ ఎన్సిపి..
  • గుంటూరు: నాగార్జున యూనివర్శిటిలో ముగిసిన సీమాంధ్ర యునివర్శిటీల విద్యార్ది జెఎసి సమావేశం..
  • మార్చి 4న విజయవాడ లెనిన్ సెంటర్ లో విద్యార్ధి సంఘాలతో మహాధర్నా నిర్వహిస్తాం..జెఎసి నాయకులు
ScrollLogo ఢాకా: బంగ్లాదేశ్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. రు.2వేల నకిలీ నోట్లను భారత్ కు తరలిస్తున్న.. ScrollLogo పలువురు పాకిస్థానీయులను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు.. ScrollLogo హైదరాబాద్: కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూమ్ లో అగ్నిప్రమాదం.. మంటలర్పిన 3 ఫైరింజన్లు ScrollLogo విజయవాడ: పోలీసులపై రోజా వ్యాఖ్యలపట్ల పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం.. ScrollLogo రోజా క్షమాపణలు చెప్పాలి..పోలీసులను విమర్శించడం సరికాదు.. ఏపి పోలీసు అధికారుల సంఘం.. ScrollLogo హైదరాబాద్: గవర్నర్ ను కలిసిన టిటిడిపి నాయకులు... ScrollLogo తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టిటిడిపి నాయకులు.. ScrollLogo హైదరాబాద్: నిన్నటి నిరుద్యోగ ర్యాలి విజయవంతమైంది...అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.. ScrollLogo ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించాం.. భూ నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతిని కలుస్తాం.. కోదండరామ్.. ScrollLogo అమరావతి: 76 కొత్త 108 వాహనాలను ప్రారంభించిన ఏపి సిఎం చంద్రబాబు..

నాదల్‌ను ఓడించి.. విజేతగా నిలిచిన ఫెదరర్‌

Roger-Federer-won-his-18th-Grand-Slam-title-on-Rafael-Nadal
Posted: 24 Days Ago
Views: 419   

రెండు కొదమసింహాలు తలపడిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. రఫెల్‌ నాదల్‌ను రఫ్ఫాడించిన.. ఫెద‌ర‌ర్‌ విజేతగా నిలిచాడు. పాయింట్, పాయింట్‌కూ.. గేమ్‌, గేమ్‌కూ.. సెట్ సెట్‌కూ.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకుంటూ.. అస‌లు సిస‌లు టెన్నిస్ మ‌జా అందించారు. చివ‌రికి స్విస్ మాస్టరే పైచేయి సాధించాడు. ఐదు సెట్ల సంగ్రామంలో ఫెడెక్స్.. 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో గెలిచాడు. కెరీర్‌లో అత‌నికిది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఐదేళ్ల తర్వాత ఫెదరర్ గెలిచిన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇదే. 35 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన అరుదైన ఘనతను కూడా ఆయన సొంతం చేసుకున్నాడు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials