Live News Now
  • మృతులు పుదుచ్చేరికి చెందిన శరవన్,శాంతి,చిన్నారి పవిత్ర..
  • విజయవాడ: బందరు ఆర్టీఏ కార్యాలయ ఘటనపై ముగిసిన వివాదం..
  • ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యంను కలిసి క్షమాపణలు చెప్పిన టిడిపి నేతలు..
  • ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం.. కేశినేని నాని
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం... ఎమ్మెల్యే బోండా ఉమ
  • విజయవాఢ: ఘటనపై టిడిపి నేతలు విచారం వ్యక్తం చేశారు..ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యం
  • అవగాహన లోపం వల్లే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.. బాలసుబ్రహ్మణ్యం
  • వాషింగ్టన్: ఓహియోలోని సిన్సినాటి క్లబ్ లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు..ఒకరి మృతి,14మందికి గాయాలు
  • హైదరాబాద్: వందమంది కెసిఆర్ లు వచ్చినా 2019లో కాంగ్రెస్ దే అధికారం...పొంగులేటి
  • కేరళ రవాణాశాఖా మంత్రి శశీంద్రన్ రాజీనామా...లైంగికవేధింపుల ఆరోపణలపై రాజీనామా చేసిన మంత్రి
ScrollLogo నెల్లూరు జిల్లాను ఓడిఎఫ్ గా ప్రకటించిన ఏపి ప్రభుత్వం... ScrollLogo రాష్ట్రంలో తొలి ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు.. మంత్రి నారాయణ ScrollLogo గేట్ ఫలితాలను విడుదల చేసిన రూర్కి ఐఐటి.. గేట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు.. ScrollLogo మే 5 వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం.. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 8 లక్షలకు పైగా విద్యార్ధులు ScrollLogo కృష్ణా: జిల్లాలో ముమ్మరంగా ఫైబర్ గ్రిడ్ పనులు.. అనధికార కేబుల్ తొలగించాలని ప్రభుత్వ ఆదేశం.. ScrollLogo ఫైబర్ గ్రిడ్ కు అనుసందానంగా వున్న కేబుల్ లను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశం... ScrollLogo కొత్తగా ఏర్పాటు చేసిన కేబుల్ లను తొలగిస్తున్న ట్రాన్స్ కో అధికారులు.. ScrollLogo కాంగ్రెస్ లో ఇంకా కొలిక్కిరాని సంపత్ ఎపిసోడ్.. అలకవీడని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ScrollLogo బుజ్జగించేందుకు జానారెడ్డి,ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు విఫలం.. ScrollLogo కర్నూలుం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వసతి గృహంలో చిన్నారికి విషమిచ్చి ఇద్దరి ఆత్మహత్య
Tollywood/Bollywood

బీసిసిఐకి షాక్ ఇచ్చి సుప్రీం కోర్టు కొత్త కమిటీ

Supreme-Court-names-administrators-to-supervise-BCCI
Posted: 56 Days Ago
Views: 472   

బీసిసిఐని నడిపేంచేందుకు సుప్రీంకోర్ట్ కొత్త కమిటీని ప్రకటించింది. కాగ్ మాజీ జనరల్ వినోద్‌ రాయ్‌కు ప్రధాన బాధ్యతలు అప్పగించిన బోర్డ్  కమిటీలో మరో ముగ్గురికి చోటు కల్పించింది. వారిలో మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ , బ్యాంకర్ విక్రమ్ లియాయే , హిస్టోరియన్ రామచంద్ర గుహా ఉన్నారు. స్పాట్‌ఫిక్సింగ్ వివాదం తర్వాత బీసిసిఐని నడిపేంచేందుకు లోథా కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దీనిలో భాగంగా బోర్డులో ప్రస్తుతం ఉన్న సభ్యులపై వేటు వేసిన సుప్రీంకోర్ట్ కొత్తగా కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాము సూచించిన పేర్లనే ఎంపిక చేయాలని బీసిసిఐ కోరినప్పటకీ... అత్యున్నత న్యాయస్థానం వారికి షాకిస్తూ సభ్యులను ఎంపిక చేసింది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials