Live News Now
  • ప్రజల మన్ కీ బాత్ కావాలి.. పాలకులది కాదు.. పోరుబందర్‌లో రాహుల్‌ సెటైర్లు
  • ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జల్పాయ్‌గురిలో వ్యక్తిని తొక్కిచంపిన గజరాజు
  • అయోధ్యలో మందిరం కట్టి తీరుతాం.. గడియలు దగ్గర పడ్డాయన్న మోహన్ భగవత్
  • డిసెంబర్‌ 21న పోలింగ్‌ ... 24న కౌంటింగ్‌.. ఆర్క్‌ నగర్‌ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌
  • నాగపూర్ టెస్ట్ లో స్పిన్ మాయాజాలం..
  • 205పరుగులకు లంక ఆలౌట్, 11పరుగులకు 1వికెట్ కోల్పోయిన భారత్
  • సిద్ధిపేట జిల్లాలో పేలిన ఎయిర్ క్రాఫ్ట్.. ప్యారాచూట్‌తో ఇద్దరు పైలెట్లు జంప్‌
  • ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • సన్‌బర్న్‌కు హైకోర్టు పర్మిషన్.. పార్టీని వీడియో తీయాలని కండిషన్
  • ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేక పోయారు: సీపీఐ రామకృష్ణ
ScrollLogo చంద్రబాబును కలిసిన సురేష్ గోపీ.. కేరళలో బనానా ఫెస్టివల్‌కు ఆహ్వానం ScrollLogo పూర్తి స్థాయి డీజీపీగా సాంబశివరావు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ ScrollLogo యాదాద్రి అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష.. పనులు వేగవంతం చేయాలని ఆదేశం ScrollLogo 10 జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ.. ఉన్నతాధికారులతో కడియం సమావేశం ScrollLogo మగ్గాలకు సబ్సిడీపై రా మెటీరియల్.. చేనేతకు 1200 కోట్లు కేటాయించామన్న KTR ScrollLogo విమాన ప్రమాదంపై అధికారుల దర్యాప్తు.. గాయపడ్డ పైలెట్ హైదరాబాద్ తరలింపు ScrollLogo భద్రాద్రి ఆలయ సమీపంలో లిక్కర్ షాప్.. తొలగించాలంటూ స్థానికుల ఆందోళన ScrollLogo పర్మిషన్లు లేకున్నా కాలేజీల ఏర్పాటు.. బోర్డు తిప్పేస్తున్న నిర్వాహకులు ScrollLogo ఉద్రిక్తంగా SFI ఒంగోలు కలెక్టరేట్‌ ముట్టడి.. ఆందోళనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు ScrollLogo విశాఖలో సునామీ మాక్ డ్రిల్.. ఆకట్టుకున్న విన్యాసాలు

51 కోట్లకు బాహుబలి శాటిలైట్ రైట్స్

Baahubali-2-Sony-bags-Hindi-Satellite-Rights -For-51-Crores
Posted: 298 Days Ago
Views: 541   

బాహుబలి పార్ట్ 2 కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి విధితమే.. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న బాహుబలి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ లో రిలీజ్ కానున్న సంగతి విధితమే.. కాగా హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ నెట్ వర్క్ వారు అత్యధిక మొత్తానికి సొంతం చేసుకొన్నారు. ఏకంగా 51 కోట్లకు శాటిలైట్ రైట్స్ దక్కించుకొన్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఏ హిందీ సినిమా కూడా ఇంతటి శాటిలైట్ రైట్స్ కు అమ్ముడు పోలేదు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్నది.. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials