Live News Now
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
  • ఐపీఎల్-10: ముంబై పై పూణె విజయం... 3 పరుగుల తేడాతో పూణె గెలుపు
  • గుంటూరులో బీవీఆర్ ట్రావెల్స్ నిర్వాకం... మధ్యం తాగి వాహనం నడిపిన డ్రైవర్
  • మధ్యం మత్తులో వున్న డ్రైవర్ ను ప్రశ్నించిన ప్రయాణికులు
  • ఏపీలో నేడు గ్రూప్ -3 పరీక్ష 'కీ' విడుదల
  • ఐపీఎల్-10: నేడు బెంగళూరు- హైదరాబాద్ ఢీ రాత్రి 8 గంటలకు మ్యాచ్
  • తెలంగాణలో ఏడు జిల్లాలకు వడగాల్పుల ముప్పు
  • కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జగిత్యాలలో వడగాల్పులు
ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ScrollLogo నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి ScrollLogo తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు ScrollLogo రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే ScrollLogo దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్ ScrollLogo కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు ScrollLogo ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం ScrollLogo అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు

నేడు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య థర్డ్‌ టీ-20 మ్యాచ్‌

India-vs-England:Third-T20-in-Bangalore
Posted: 84 Days Ago
Views: 2098   

నేడు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య థర్డ్‌ టీ-20 మ్యాచ్‌ బెంగళూరులో జరగనుంది. టెస్టు, వన్డే సిరీస్‌లలో వరుస విజయాలు సాధించిన టీమిండియా... మొదటి టీ-ట్వంటీలో  తడబడింది. అయితే రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా గెలిచిన కోహ్లీ గ్యాంగ్‌... మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మూడు ఫార్మాట్లలో విజయం సాధించి ఈ టూర్‌నే క్లీన్‌స్వీప్‌ చేద్దామనే ఉత్సాహంతో ఉంది. ఇటు ఇంగ్లండ్‌ కూడా రెండో మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకొని సిరీస్‌ గెలిచేందుకు ప్లాన్‌ చేస్తోంది. అయితే భారత్‌కు మిడిలార్డర్‌ కాస్త వీక్‌గా కనిపిస్తోంది. స్టార్‌ ప్లేయర్స్‌ ఉన్నా... వాళ్లు ఆశించినంత రాణించడం లేదు. ఇక ఇంగ్లండ్‌ మాత్రం ఆల్‌రౌండ్‌ షోతో మంచి హుషారుగా ఉంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవాలని రెండు టీమ్‌లు ఉవ్విళూరుతున్నాయి. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials