Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించిన నాట్స్

NATS-Food-Drive-In-New-Jersey
Posted: 475 Days Ago
Views: 359   

పేదల ఆకలి తీర్చేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి నడుంబిగించింది.  నాట్స్ ఫుడ్ డ్రైవ్‌ పేరుతో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సేకరించి  పేదలకు పంచి పెట్టే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్, ఫుడ్ క్యాన్ లను సేకరించి పేదలకు పంచి పెట్టాయి.  నాట్స్ ఇచ్చిన పిలుపును అందుకుని తెలుగు ప్రజలు చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్‌ను విరాళంగా ఇచ్చారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవతో పాటు, బోర్డు సభ్యులంతా ఈ ఫుడ్ డ్రైవ్ కోసం భారీగా ఫుడ్ క్యాన్స్ సేకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు నాట్స్ మహిళా విభాగం ప్రకటించింది.  ఈ రకమైన సేవా కార్యక్రమాలు, స్థానిక సంస్థల సహాయ సహకారాలతో పాటు దాతల సాయంతో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials