Live News Now
  • రాజస్థాన్లో వరద బీభత్సం.. ఇళ్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్న జనం
  • భారీ వర్షాలు వరదలతో గుజరాత్ అతలాకుతలం
  • నిరాశ్రయులుగా మారిన వేలాది మంది.. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • డోక్లాం వివాదంపై అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం కనుగొంటాం.. లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • చైనా పెత్తనానికి కళ్లెం వేసిన శ్రీలంక.. హంబన్‌ తోట ఓడరేవుపై చైనా పాత్ర తగ్గింపు
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం
  • ఎక్సైజ్‌ ఆఫీస్‌కు చేరుకున్న ముమైత్‌.. డ్రగ్స్‌ కేసులో ప్రశ్నించనున్న సిట్‌
  • కడప జిల్లాలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి... ఒకరికి తీవ్ర గాయాలు
  • ఎమ్మెల్యేలతో లాలూ సమావేశం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు
ScrollLogo తెలంగాణలో భూములకు హై సెక్యూరిటీ కల్పించబోతున్న ప్రభుత్వం ScrollLogo భూముల క్రయవిక్రయాలు వెంటనే అప్‌లోడ్ ScrollLogo పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూ లావాదేవీల నమోదుకు చర్యలు ScrollLogo 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ ScrollLogo నోట్లను రద్దు చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానమివ్వని కేంద్ర ప్రభుత్వం ScrollLogo వచ్చే నెలలో కొత్త 2వందల నోటును తీసుకొచ్చే ఛాన్స్ ScrollLogo 28, 29 తేదీల్లో ఢిల్లీలో జల్ మంథన్.. హాజరవనున్న అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ScrollLogo నదుల అనుసంధానంపై చర్చే ప్రధాన అజెండా ScrollLogo దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె.. వేతన సవరణ కోరుతూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు ScrollLogo గవర్నర్ నిర్ణయంపై తేజస్వి యాదవ్ మండిపాటు.. నితీష్ కుమార్ దారుణంగా మోసం చేశాడంటున్న లాలూ

సీరియల్ షూటింగ్ లో అగ్నిప్రమాదం

Hindi-serial-'Beyhadh'-marriage-sets-catch-fire-during-shooting
Posted: 170 Days Ago
Views: 921   

హిందీ సీరియల్ ‘బేహద్’ షూటింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తోటి నటి జెన్నీఫర్ వింగెట్ ను యాక్టర్  కుషాల్ టాండన్ రక్షించారు. ఈ విషయాన్ని కుషాల్ తన ఫేస్ బుక్ అకౌంట్ త్వారా తెలిపాడు.  బేహద్ సీరియాల్  షూటింగ్ లో భాగంగా పెండ్లి వేడుకను చిత్రీకరిస్తుండగా, అకస్మాత్తుగా పెళ్లి సెట్ కు  మంటలు అంటుకున్నాయి. పెండ్లి పీటలపై కూర్చుని ఉన్న జెన్నీఫర్ ఈ విషయాన్ని గ్రహించలేదని, వెంటనే, అప్రమత్తమైన తాను మంటపం నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చానని చెప్పాడు. ఈ సంఘటన నుంచి సురక్షితంగా కాపాడినట్లు తెలిపాడు. Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials