Live News Now
  • ఇస్లాంలో భాగం కాదని వాదించిన కేంద్రం
  • పళినీ కేబినెట్‌లోకి పన్నీర్ టీమ్.. విలీనం చెల్లదంటున్న దినకరన్.. ఇవాళ గవర్నర్‌తో భేటీ
  • నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె.. బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా నిరసన
  • రుణాలు ఎగ్గొట్టే వారిపై కఠిన చర్యలకు డిమాండ్
  • కోల్‌కతా పోలీసుల కోసం హార్లీ డైవిడ్‌సన్ బైక్‌లు.. ప్రత్యేక సందర్భాల్లో వాడనున్న పోలీసులు
  • బ్రెజిల్ లో ఆరెంజ్ క్లౌడ్ కలకలం.. ప్రకృతి విపత్తుకు చిహ్నమంటూ వదంతులు
  • ఎలాంటి ప్రమాదమూ లేదని తేల్చిన శాస్త్రవేత్తలు
  • అమెరికాలో కనువిందు చేసిన సంపూర్ణ సూర్యగ్రహణం
  • ప్రత్యేక విమానాల్లో వెళ్లి దగ్గరి నుంచి చూసిన ఔత్సాహికులు
  • ఇంటర్నెట్‌లో వీక్షించిన కోట్లాది మంది ప్రజలు
ScrollLogo సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ScrollLogo అక్టోబర్ 5న పోలింగ్, అదే రోజు ఫలితాలు ScrollLogo తెలంగాణలో ముగిసిన ఉపరాష్ట్రపతి టూర్.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనంగా వీడ్కోలు ScrollLogo చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ScrollLogo లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు ScrollLogo శివనామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు ScrollLogo సెప్టెంబర్ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 1400 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు ScrollLogo అదే రోజు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు ScrollLogo ఈనెల 25 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు ScrollLogo ట్రిపుల్‌ తలాక్‌పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కేసును విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం

కరుణ్ నాయర్ స్థానంలో జట్టులోకి రహానే - కోహ్లీ

Virat-Kohli-Announces-Rahane-In-the-Place-of-Karun-Nair-in-the-Test-Against-Bangladesh
Posted: 195 Days Ago
Views: 1283   

రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌ కోసం కరుణ్ నాయర్  స్థానంలో రహానేను తీసుకుంటున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ప్రతి మ్యాచ్‌నూ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నామన్నాడు. జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉందన్నాడు. రంజీల్లో మంచి ప్రదర్శన ఇచ్చిన కుల్దీప్ యాదవ్‌కు చోటు  కల్పించనున్నట్టు చెప్పాడు. కుల్దీప్ బౌలింగ్ జట్టుకు అదనపు బలం అవుతుందన్నాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials