Live News Now
  • విజయవాడ: కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం.. వ్యవసాయ అనుబంధ రంగాల పై సమీక్ష
  • రైతుల కోసం ప్లాంటిక్స్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
  • ఢిల్లీ: ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్- 2017 అవార్డుల ప్రదానోత్సవం
  • తెలుగు రాష్ట్రాల పోలీసులకు అవార్డుల పంట.. తెలంగాణ పోలీసులకు 5 అవార్డులు
  • హైదరాబాద్ సీపీకి స్మార్ట్ పోలీస్ అవార్డు.. ఏపీ పోలీసులకు 2 అవార్డులు
  • విశాఖ: ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్యల పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం..
  • ఏయూను దెయ్యాల కొంపతో పోల్చిన ఎమ్మెల్సీ మూర్తి
  • హైదరాబాద్: హైకోర్టు విభజించి తెలంగాణ పై ఉన్న ప్రేమను బీజేపీ నిరూపించుకోవాలి: హరీష్‌రావు
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
  • సూర్యపేట: మునగాల మండలం మాదవరం సమీపంలో కారు బోల్తా నలుగురు మృతి ముగ్గురికి గాయాలు
ScrollLogo యూపీ: బాబ్రీ కేసు పై లఖన్ పూ కోర్టులో విచారణ ... ScrollLogo ఈ నెల 30న హాజరుకావాలని అద్వానీ, ఉమాభారలి, మురళీమనోహర్ జోషిలకు కోర్టు ఆదేశం ScrollLogo కామారెడ్డి: మూడేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ విఫలం: ఉత్తమ్ కుమార్ ScrollLogo భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్... 448 పాయింట్లు లాభపడి 30,750 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 149 పాయింట్లు లాభపడి 9,509 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో టీటీడీపీ నేతల భేటీ.. రైతు సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల పై ఫిర్యాదు ScrollLogo మధ్యప్రదేశ్: నీమచ్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా 11 మంది మృతి, 12 మందికి పైగా గాయాలు ScrollLogo జమ్మూకాశ్మీర్: షోపియాన్ లో ఘోర ప్రమాదం రాజౌరి సమీపంలో లోయలో పడ్డ బస్సు ScrollLogo 10మందికి పైగా విద్యార్థుల మృతి.. 30 మందికి గాయాలు ScrollLogo పిక్నిక్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదం... బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు
TELE "VISION"

ఒమన్‌లో దారుణంగా మర్డర్‌కి గురైన సింధు

Indian-worker-Sindhu-Brutally-murdered-in-Oman
Posted: 107 Days Ago
Views: 3553   

ఇండియాకి చెందిన సింధు కుమారి అనే మహిళ సలాలా ప్రాంతంలో గత శుక్రవారం విగతజీవిగా కన్పించింది. ఆమె గత నాలుగేళ్ళుగా ఒమన్‌లోనే పనిచేస్తోంది. తమ సోదరి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని మృతురాలి సోదరుడు శాంతకుమార్‌ సదాశివన్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున సింధుకుమారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించలేకపోతున్నట్లు ఎంబసీ అధికారులు చెప్పారు. ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వలసదారుడు సింధుని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఆమె శరీరంపైనున్న బంగారు ఆభరణాల్ని నిందితుడు దొంగిలించాడు. రాయల్‌ ఒమన్‌ పోలీసులు, ఘటన గురించి కనుగొన్న 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. అరబ్‌కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. బాధితురాలి ఇంట్లోకి ఆయుధంతో ప్రవేశించిన నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా, దొంగిలించిన నగల్ని పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది. Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials