Live News Now
  • సరికొత్త టెక్నాలజీతో అంబులెన్సులు.. ఒకే అంబులెన్సులో 38 సేవలు.. కామినేని
  • అడ్వాన్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ పేరుతో ఒక్కో జిల్లాకు ఒక్కో అంబులెన్స్..కామినేని
  • చిత్తూరు: గంగవరం మండలం కల్లుపల్లి వద్ద ఆర్టీసి బస్సు - లారీ ఢీ...నలుగురు మృతి
  • 18 మందికి తీవ్ర గాయాలు.. ఒకరి పరస్థితి విషమం..
  • మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో వికసించిన కమలం..
  • పదింట ఏడు నగరపాలక సంస్థల్లో బిజెపి హవా..కాంగ్రెస్ కు మొండి చెేయి చూపిన ఓటర్లు..
  • సత్తా చాటిన శివసేన..పూర్తి మెజార్టీ రాకున్నా ఏకైక పెద్ద పార్టీగా అవతరణ
  • చావు తప్పి కన్నులొట్టపోయిన శరద్ పవార్ ఎన్సిపి..
  • గుంటూరు: నాగార్జున యూనివర్శిటిలో ముగిసిన సీమాంధ్ర యునివర్శిటీల విద్యార్ది జెఎసి సమావేశం..
  • మార్చి 4న విజయవాడ లెనిన్ సెంటర్ లో విద్యార్ధి సంఘాలతో మహాధర్నా నిర్వహిస్తాం..జెఎసి నాయకులు
ScrollLogo ఢాకా: బంగ్లాదేశ్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. రు.2వేల నకిలీ నోట్లను భారత్ కు తరలిస్తున్న.. ScrollLogo పలువురు పాకిస్థానీయులను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు.. ScrollLogo హైదరాబాద్: కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూమ్ లో అగ్నిప్రమాదం.. మంటలర్పిన 3 ఫైరింజన్లు ScrollLogo విజయవాడ: పోలీసులపై రోజా వ్యాఖ్యలపట్ల పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం.. ScrollLogo రోజా క్షమాపణలు చెప్పాలి..పోలీసులను విమర్శించడం సరికాదు.. ఏపి పోలీసు అధికారుల సంఘం.. ScrollLogo హైదరాబాద్: గవర్నర్ ను కలిసిన టిటిడిపి నాయకులు... ScrollLogo తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టిటిడిపి నాయకులు.. ScrollLogo హైదరాబాద్: నిన్నటి నిరుద్యోగ ర్యాలి విజయవంతమైంది...అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.. ScrollLogo ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించాం.. భూ నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతిని కలుస్తాం.. కోదండరామ్.. ScrollLogo అమరావతి: 76 కొత్త 108 వాహనాలను ప్రారంభించిన ఏపి సిఎం చంద్రబాబు..

ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయిని హాలీవుడ్ మూవీ స్పూర్తితో హత్య

Udayan-Das-was-inspired-by-Hollywood-movie-Devil's-Knot
Posted: 14 Days Ago
Views: 2266   

ఫేస్ బుక్ పరిచయంతోనే ప్రేమ అని భావించి తన ప్రియుడి వద్దకు వచ్చి బలైపోయిన ఆకాంక్ష హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి విధితమే.. కాగా ఆకాంక్షను హత్య చేసి ఉద్యాన్ దాస్ ఆ మృత దేహాన్ని దాచిన విధానం చూసి పోలీసులు షాక్ తిన్న సంగతి విధితమే.. కాగా ఉద్యాన్ దాస్ మళ్ళీ పోలీసులకు షాక్ ఇచ్చే విషయాలను తెలిపాడు.. దాస్ ను తనదైన స్టైల్ లో విచారిస్తున్న పోలీసులకు తాను హాలీవుడ్ సినిమా డెవిల్స్ నాట్ సినిమా చూసి ఆ సినిమా స్పూర్తి తో తాను ఆకాంక్షను హత్య చేసినట్లు చెప్పాడు.. దాస్ ఇంట్లో పోలీసులు దాదాపు 2500 హాలీవుడ్ సినిమాల సీడీలను కైవసం చేసుకొనగా... వాటిల్లో ఎక్కువుగా క్రైమ్ కు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి.. కాగా తనను నమ్మి వచ్చిన ఆడపిల్లను చంపి ఇంటిలో పాతి పెట్టి.. బెడ్ గా మార్చుకొన్న సంగతి విధితమే.. కాగా దాస్ తాను ఆర్ధికంగా ఎదగడం కోసం ఏకంగా తన తల్లిదండ్రులనే హత్య చేసిన సంగతి బయట పడింది.
Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials