Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

సెంచరీతో అదరగొట్టాడు కెప్టన్ విరాట్ కోహ్లీ

India-vs-Bangladesh:Virat-Kohli-scores-16th-Test-century
Posted: 307 Days Ago
Views: 315   

టీమిండియా కెప్టన్ విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు.  ఉప్పల్ స్టేడియంలో ఇండియా, బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. టీమిండియా నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా (83) నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన విరాట్‌ మైదానంలో ‘శతక తాండవం’ చేశాడు. 70 బంతుల్లోనే అర్ధశతకం బాదిన అతడు ఆ తర్వాత 61 బంతుల్లోనే మరో 50 పరుగులు చేశాడు. 96 పరుగుల వద్ద మెహదీ హసన్‌ వేసిన 86.4వ బంతిని మిడ్‌వికెట్‌ దిశగా ఫ్లిక్‌ చేసి బౌండరీకి తరలించి టెస్ట్‌ కెరీర్‌లో 16 శతకం చేశాడు. 87 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 336/3తో ఉంది. రహానె (35 బ్యాటింగ్‌; 52 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials