Live News Now
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి
  • కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం..
  • వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా
  • 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్
  • టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా
  • పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం..
  • ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
ScrollLogo హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్.. ScrollLogo కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం.. ScrollLogo తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ScrollLogo మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు ScrollLogo సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు ScrollLogo చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి ScrollLogo టీటీడీ సభ్యురాలిగా అనిత తొలగింపు ఎమ్మెల్యే విజ్ఞప్తి లేఖకు చంద్రబాబు ఓకే ScrollLogo సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్డీఏ వైఫల్యాలపై గర్జించిన కామ్రేడ్లు ScrollLogo విభజన హామీలు.. తాజా రాజకీయాలే అజెండా గవర్నర్‌తో సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు భేటీ ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం

చిన్నారి ప్రాణాలు తీసిన బంగారు చెవిపోగులు

Sowmya-killed-for-gold-ornaments
Posted: 437 Days Ago
Views: 254   

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్‌ గ్రామంలో బంగారు చెవిపోగుల కోసం ఓ మహిళ అభం శుభం తెలీని చిన్నారిని హత్య చేసింది. సౌమ్య అనే మూడేళ్ల చిన్నారి నిన్న ఇంటి బయట ఆడుకుంటుండగా.. స్వప్న అనే మహిళ ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లింది. బంగారం పోగులు లాక్కుని, పాపను విపరీతంగా కొట్టింది. ఈ దెబ్బలకు పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాప కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు స్వప్న ఇంటి బయట పాప చెప్పులు కనిపించడంతో పాప గురించి ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా పాప అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మరణించింది. దీంతో పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్వప్నపై కేసు నమోదు చేశారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials