Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

ఏలియన్‌కి జన్మనిచ్చిన మహిళ

Alien-Baby-Born-In-Bihar,-Woman-Gave-Birth-To-Alien-Like-Baby,-Unbeleivable-Facts
Posted: 372 Days Ago
Views: 22606   

ఏలియన్‌ అనేది ఇప్పటి వరకు ఊహలకే లేదా సినిమాలకే పరిమితం? అలాంటి ఏలియన్ సజీవ రూపంగా మన కనులముందు నిలిస్తే షాక్‌ తినకుండా ఉండగలమా? ఇటీవల ఓ మహిళ కడుపున ఓ అసాధారణ శిశువు జన్మించింది. ఆ శిశువు మెదటసారి చూసిన వారికి షాక్ ఇచ్చింది. తల్లితండ్రులవుతున్నందుకు సంతోషపడ్డ తల్లితండ్రుల పరిస్థితి ఏంటి? షాక్ తిన్న తల్లితండ్రులు శిశువును ఇంటికి తీసుకెళ్లేందుకు మొదట నిరాకరించారు. ఎందుకంటే ఆ శిశువు చూడటానికి ఏలియన్ రూపంలో ఉండటమే... ఆ ఏలియన్‌ కథేమిటో వివరాల్లోకి వెళ్లితే.. 

పాట్నాలోని పాలిగంజ్  ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ వింత శిశువు జన్మించింది.  ఐతే ఒక ప్రశ్న మాత్రం అందరినీ వేదిస్తోంది. అసలు ఏలియన్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు.  మనిషి కడుపులో ఏలియన్ పుట్టుక సాధ్యమా? ఇది పూర్తిగా వింత శిశువే. శరీరంపై చర్మం లేదు. దళసరి టెంకెలా ఉంది శరీరమంతా?  ఏదో వింత శబ్దం చేస్తోంది. ఇది 21వ శతాబ్దం ..సైన్స్‌ ఎంతో డెవలప్‌ అయింది. ఇది ఏలియన్‌ అనే ఓ ఊహాత్మక రూపానికి దగ్గర ఉంది కాని..గ్రహాంతరవాసి కానేకాదు. ఐతే ఈ శిశువుకు ఈ ఆకారం ఎలా వచ్చింది?  వైద్యులు ఏమంటున్నారు? బైట్ రెయింబో డాక్టర్ పేరుతో ఇంజెస్ట్ అయ్యింది, రిపోర్ట్ ఉమ తెచ్చింది. ఇది పూర్తిగా జన్యు లోపం. ఆ లోపాన్ని హార్లెక్విన్‌ ఇచితియోసిస్ అంటారు. పౌష్టికాహారం లోపమే దీనికి కారణం. కోటి మందిలో ఒక్కరి విషయంలో మాత్రమే ఇలా జరుగతుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials