Live News Now
  • ప్రయాణికులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు తరలింపు..
  • తెలంగాణా మంత్రి పోచారానికి అస్వస్థత.. బిపిడౌన్ కావడంతో అశ్విని ఆస్పత్రికి తరలింపు..
  • ఢిల్లీ: రు.వెయ్యినోట్ల ముద్రణ వార్తలను తొసిపుచ్చిన కేంద్రం..
  • ప్రస్తుతానికి వెయ్యినోట్లు విడుదల చేసే ఆలోచన లేదు.. శక్తికాంతదాస్
  • తమిళనాడువ్యాప్తంగా డిఎంకె ఆందోళనలు.. తిరుచ్చిలో డిఎంకె నేత స్టాలిన్ దీక్ష
  • మద్రాస్ హైకోర్టులో డిఎంకె పిటిషన్ పై విచారణ ఈనెల 27కు వాయిదా...
  • వీడియో ఆధారాలను సమర్పించాలని డిఎంకెను కోరిన హైకోర్టు..
  • విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని డిఎంకె పిటిషన్..
  • హైదరాబాద్: విద్యార్ధుల అరెస్ట్ లను నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ కు ఓయు జెఎసి పిలుపు
  • నాకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదు.. పొరపాటున అశ్లీల వీడియోలు ఉంటే క్షమించాలి.. గంగిశెట్టి..
ScrollLogo రెండు రాష్ట్రాలు సుభిక్షంగా వుండి అభివృధ్ది చెందాలని స్వామివారిని ప్రార్దించా..కెసిఆర్ ScrollLogo ఇరు రాష్ట్రాల మధ్య వున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.. కెసిఆర్ ScrollLogo హైదరాబాద్: పోలీసుల దిగ్భంధంలో ఓయు.. అన్ని మార్గాలు మూసివేత.. ScrollLogo ఢిల్లీ: సుప్రీంకోర్టు తలుపుతట్టిన జంతు సంక్షేమ మండలి.. ScrollLogo జల్లికట్టు,కంబాల ఆటలపై కొత్త చట్టాలను కొట్టివేయాలని వినతి.. ScrollLogo విశాఖ: భీమిలి తహశీల్దార్ రామారావు ఇంటిపై ఏసిబి దాడులు... ScrollLogo విశాఖ,హైదరాబాద్,రాజమండ్రిలో ఏకాకాలంలో సోదాలు.. ScrollLogo రు.45 లక్షలు, విలువైన పత్రాలు స్వాధీనం..కొనసాగుతున్న సోదాలు.. ScrollLogo వరంగల్: రెడ్ సిగ్నల్ దాటి వెళ్లిన కాకతీయ ఎక్స్ ప్రెస్... ScrollLogo జనగామ వద్ద డ్రైవర్లను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజింగ్ పరీక్ష చేసిన అధికారులు

బాలయ్యని కూడా పిలుస్తా... వస్తారంటున్న చిరంజీవి

Chiranjeevi-On-Meelo-Evaru-Koteeswarudu
Posted: 10 Days Ago
Views: 11504   

మెగాస్టార్ చిరంజీవి బుల్లి తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా అడుగు పెట్ట బోతున్న సంగతి విధితమే.. రేపటి నుంచి మా టీవీలో రాత్రి 9.30 నుంచి ప్రారంభం కానున్న ఈ షో లోగో ఆవిష్కరణ వేడుక జరుపుకొన్నది.. ఈ సందర్భంగా చిరంజీవిలో చిరంజీవి కి ఈ షోలో పాల్గొనడానికి బాలకృష్ణ వస్తారా అని ప్రశ్న ఎదురైంది.. ఆ ప్రశ్నకు సమాధానంగా నేను బాలకృష్ణ మంచి స్నేహితులం.. బాలకృష్ణ పుట్టిన రోజుకి ఇదే వేదిక మీద మేమిద్దరం డ్యాన్స్ చేశాం.. అని గుర్తుకు చేసుకొన్నారు.. అంతేకాదు.. నేను బాలకృష్ణ ని ఈ షోలో పాల్గొనడానికి తప్పకుండా పిలుస్తాను.. ఆయన కూడా వస్తారు అని అనుకొంటున్నాను అని చెప్పారు.. కాగా ఈ సీజన్ లో మొత్తం 60 ఎపిసోడ్లు ఉండగా... వీటిలో కొన్ని సెలబ్రేటీలు పాల్గొనే షోలు కూడా ఉండనున్నాయి.. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుకొన్నట్లు.. వాటిలో నాగార్జున, వెంకటేష్ ఎపిసోడ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది..
Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials