Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం: బాలుడి మృతి

Ludo-Game-Fight-Kills-a-Boy-in-Old-City
Posted: 134 Days Ago
Views: 366   

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం జరిగింది. లూడో ఆట విషయంలో వివాదంతో ఓ బాలుడు చనిపోయాడు. పాతబస్తీకి చెందిన ఫైసల్‌ బిన్‌ ఖలీద్‌... తన బంధువైన అబ్దుల్‌తో లూడో గేమ్‌ ఆడాడు. అయితే ఆటలో గెలిచిన ఖలీద్‌... అబ్దుల్‌ను ఆటపట్టించాడు. కోపంతో ఊగిపోయిన అబ్దుల్‌... ఖలీద్‌ ఛాతిపై బలంగా కొట్టాడు. బాలుడు కుప్పకూలిపోగా... స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్సపొందుతున్న ఖలీద్‌ ఇవాళ చనిపోయాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మీర్‌చౌక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
శత్రువులు కాదు... మంచి మిత్రులే... అప్పటి వరకు కలిసి మెలిసి ఉన్నవాళ్లు... అయితే చిన్న, చిన్న కారణాలతో శత్రువులైపోతున్నారు. క్షణికావేశంలో ఘర్షణకు దిగి ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆవేశంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన తాజా ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials