Live News Now
  • సదావర్తి భూములపై విచారణ అక్టోబర్ 6కు వాయిదా.. రెండో వేలంలో అధిక ధరపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం
  • ఏపీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష 66 వేల కోట్లు.. రైతులపై కరుణ చూపాలన్న చంద్రబాబు
  • సికింద్రాబాద్‌లో ప్రకృతి వైపరీత్యాలపై మాక్‌ డ్రిల్‌.. మానవ తప్పిదాలే ప్రమాదాలకు కారణమన్న రిజిజు
  • విజయవాడ కానూరులో భారీ చోరీ.. కారు డ్రైవర్ పై ఇంటి యజమాని ఫిర్యాదు
  • మహారాష్ట్ర భీవండిలో అగ్ని ప్రమాదం.. భవనం నుంచి 10 మంది రక్షించిన అధికారులు
  • వరంగల్‌లో ఘనంగా శరన్నవరాత్రులు.. అన్నపూర్ణ అలంకారంలో భద్రకాళి దర్శనం
  • గాయత్రీ దేవి రూపంలో విజయవాడ దుర్గమ్మ.. అమ్మవారికి దర్శనానికి బారులు తీరిన భక్తులు
  • సొంత ఊళ్లకు క్యూ కట్టిన భాగ్యనగరవాసులు.. దసరా రద్దీతో స్పెషల్‌ బస్‌, ట్రైన్‌ సర్వీసులు
  • అత్యాచారం కేసులో బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ అరెస్ట్‌.. హయత్‌నగర్‌ PS‌లో లొంగిపోయిన కరీంమొరానీ
  • ప్రకృతి వైపరీత్యాలపై హైదరాబాద్‌లో సదస్సు.. హుస్సేన్‌ సాగర్‌లో ఆర్మీ, NDRF మాక్‌ డ్రిల్‌
ScrollLogo ఇవాళ సొంత నియోజకవర్గానికి మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ScrollLogo కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల భేటీ.. సంక్షేమ పథకాలకు రుణాల మంజూరుపై చర్చ ScrollLogo తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో విషజ్వరాల విజృంభన.. నాలుగు రోజుల్లో ముగ్గురు చిన్నారుల మృతి ScrollLogo మోసం చేసిన ప్రియుడికి దారుణ శిక్ష.. కేరళలో మర్మాంగం కోసేసిన ప్రియరాలు ScrollLogo సదావర్తి భూములపై విచారణ అక్టోబర్ 6కు వాయిదా.. రెండో వేలంలో అధిక ధరపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం ScrollLogo ఏపీ వార్షిక రుణ ప్రణాళిక లక్ష 66 వేల కోట్లు.. రైతులపై కరుణ చూపాలన్న చంద్రబాబు ScrollLogo సికింద్రాబాద్‌లో ప్రకృతి వైపరీత్యాలపై మాక్‌ డ్రిల్‌.. మానవ తప్పిదాలే ప్రమాదాలకు కారణమన్న రిజిజు ScrollLogo విజయవాడ కానూరులో భారీ చోరీ.. కారు డ్రైవర్ పై ఇంటి యజమాని ఫిర్యాదు ScrollLogo మహారాష్ట్ర భీవండిలో అగ్ని ప్రమాదం.. భవనం నుంచి 10 మంది రక్షించిన అధికారులు ScrollLogo వరంగల్‌లో ఘనంగా శరన్నవరాత్రులు.. అన్నపూర్ణ అలంకారంలో భద్రకాళి దర్శనం

కదులుతున్న శివలింగం అంతుచిక్కని రహస్యం

Shocking-Moving-Shiva-Lingam-In-Rudrapoor-Shiva-Lingam-Mystery
Posted: 222 Days Ago
Views: 11503   

మన దేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో శివాలయాలు.. ప్రతి శివాలయానికి ఓ విశిష్టత ఉంది. కానీ ఇప్పటి వరకూ వినని కనని ఓ శివలింగం గురించి తెలుసుకొందాం.. ఈ శివాలయం విశిష్టత ఏమిటంటే... శివలింగం కదులుతుంది.. ఈ కదిలే శివలింగాన్ని దర్శించాలంటే ఉత్తర్ ప్రదేశ్ లోని రుద్రాపూర్ కు వెళ్ళాల్సిందే...  
యూపీలోని రుద్రపూర్‌లో ఉన్న దుగ్దేశ్వరనాథ్ ఆలయంలో శివలింగం పావన వట్టం మీద కాకుండా డైరెక్టర్ గా భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది... ఈ ఆలయం అతి పురాతనమైనది.. వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని లింగం కదులుతూ అద్భుతన్ని సృష్టిస్తోంది.. ఇలా చాలా సార్లు కదలడమే కాదు.. అలా ఒక గంట, నుంచి కొన్ని గంటల వరకు కదలడం.. జరుగుతుంది. ఒక్కొక్కసారి రోజంతా లింగం కదులుతూనే ఉంటుందని ఆలయ పూజార్లు చెబుతారు. ఇలా కదిలే శివలింగాన్ని దర్శించడానికి భక్తులు తండోపాతండాలుగా వస్తారని... కాగా ఒకసారి లింగంలోని కదలికలు ఆగిపోతే.. మళ్ళీ ఎంత కదపాలని ప్రయత్నించినా ఒక్క అర అంగుళం కూడా కదల్చలేరని చెప్పారు.. ఆలయంలోని లింగం భూమిలోప ఎంత లోతు నుంచి ఉందో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకూ కనిపెట్టలేక పోయారని తెలుస్తోంది.. కాగా లింగం కదిలే సమయంలో వింతను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు జనాలు బారులు తీరతారు..



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials