Live News Now
  • సరికొత్త టెక్నాలజీతో అంబులెన్సులు.. ఒకే అంబులెన్సులో 38 సేవలు.. కామినేని
  • అడ్వాన్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ పేరుతో ఒక్కో జిల్లాకు ఒక్కో అంబులెన్స్..కామినేని
  • చిత్తూరు: గంగవరం మండలం కల్లుపల్లి వద్ద ఆర్టీసి బస్సు - లారీ ఢీ...నలుగురు మృతి
  • 18 మందికి తీవ్ర గాయాలు.. ఒకరి పరస్థితి విషమం..
  • మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో వికసించిన కమలం..
  • పదింట ఏడు నగరపాలక సంస్థల్లో బిజెపి హవా..కాంగ్రెస్ కు మొండి చెేయి చూపిన ఓటర్లు..
  • సత్తా చాటిన శివసేన..పూర్తి మెజార్టీ రాకున్నా ఏకైక పెద్ద పార్టీగా అవతరణ
  • చావు తప్పి కన్నులొట్టపోయిన శరద్ పవార్ ఎన్సిపి..
  • గుంటూరు: నాగార్జున యూనివర్శిటిలో ముగిసిన సీమాంధ్ర యునివర్శిటీల విద్యార్ది జెఎసి సమావేశం..
  • మార్చి 4న విజయవాడ లెనిన్ సెంటర్ లో విద్యార్ధి సంఘాలతో మహాధర్నా నిర్వహిస్తాం..జెఎసి నాయకులు
ScrollLogo ఢాకా: బంగ్లాదేశ్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్.. రు.2వేల నకిలీ నోట్లను భారత్ కు తరలిస్తున్న.. ScrollLogo పలువురు పాకిస్థానీయులను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు.. ScrollLogo హైదరాబాద్: కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్ షోరూమ్ లో అగ్నిప్రమాదం.. మంటలర్పిన 3 ఫైరింజన్లు ScrollLogo విజయవాడ: పోలీసులపై రోజా వ్యాఖ్యలపట్ల పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం.. ScrollLogo రోజా క్షమాపణలు చెప్పాలి..పోలీసులను విమర్శించడం సరికాదు.. ఏపి పోలీసు అధికారుల సంఘం.. ScrollLogo హైదరాబాద్: గవర్నర్ ను కలిసిన టిటిడిపి నాయకులు... ScrollLogo తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టిటిడిపి నాయకులు.. ScrollLogo హైదరాబాద్: నిన్నటి నిరుద్యోగ ర్యాలి విజయవంతమైంది...అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.. ScrollLogo ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించాం.. భూ నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతిని కలుస్తాం.. కోదండరామ్.. ScrollLogo అమరావతి: 76 కొత్త 108 వాహనాలను ప్రారంభించిన ఏపి సిఎం చంద్రబాబు..

తనకు వచ్చిన ప్రైజ్ మనీని తన టీం సభ్యులకు పంచిన అంధ క్రికెటర్

India's-blind-World-Cup-hero-to-share-individual-prize-money-with-teammates
Posted: 9 Days Ago
Views: 112   

ఒక మంచి పని చెయ్యాలంటే మనీ కాదు ముఖ్యం మంచి మనసు ముఖ్యం.. మనం మనతో పాటు మనవాళ్లు అనుకొనే మనసు అతి తక్కువ మందికి ఉంటుంది.. అలాగా తన మంచి మనసుతో తనకు వచ్చిన ప్రైజ్ మనీని తన టీం సభ్యులకు కూడా పంచి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు ఓ క్రికెటర్.. కాగా ఇతనికి సీసీ మ్యాచ్ ల్లోలా భారీ ప్రైజ్ మనీ కాదు వచ్చింది.. కానీ వచ్చిన కొద్దిమనీనే తన తోటి సభ్యులకు కూడా పంచాడు.. వివరాల్లోకి వెళ్తే...
భారత దేశానికి అంధుల ప్రపంచ కప్ తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించిన భారత అంధుల క్రికెట్ సభ్యుడు ప్రకాష్ జయరామయ్య. అంధుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ను అందుకొన్న ప్రకాష్ జయరామయ్యకు క్యాష్ ప్రైజ్ గా కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు.. కానీ ఆ ఇచ్చిన 10 వేల ను తనుఒక్కడే తీసుకోలేదు.. తనతో పాటు ఆడిన సహచరులందరికీ పంచాలని నిర్ణయించుకున్నాడు.. దీంతో ఇతను చేసిన గొప్ప పనితో భారత దేశంలోని కోట్ల మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.




Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials