Live News Now
  • ప్రయాణికులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు తరలింపు..
  • తెలంగాణా మంత్రి పోచారానికి అస్వస్థత.. బిపిడౌన్ కావడంతో అశ్విని ఆస్పత్రికి తరలింపు..
  • ఢిల్లీ: రు.వెయ్యినోట్ల ముద్రణ వార్తలను తొసిపుచ్చిన కేంద్రం..
  • ప్రస్తుతానికి వెయ్యినోట్లు విడుదల చేసే ఆలోచన లేదు.. శక్తికాంతదాస్
  • తమిళనాడువ్యాప్తంగా డిఎంకె ఆందోళనలు.. తిరుచ్చిలో డిఎంకె నేత స్టాలిన్ దీక్ష
  • మద్రాస్ హైకోర్టులో డిఎంకె పిటిషన్ పై విచారణ ఈనెల 27కు వాయిదా...
  • వీడియో ఆధారాలను సమర్పించాలని డిఎంకెను కోరిన హైకోర్టు..
  • విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని డిఎంకె పిటిషన్..
  • హైదరాబాద్: విద్యార్ధుల అరెస్ట్ లను నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ కు ఓయు జెఎసి పిలుపు
  • నాకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదు.. పొరపాటున అశ్లీల వీడియోలు ఉంటే క్షమించాలి.. గంగిశెట్టి..
ScrollLogo రెండు రాష్ట్రాలు సుభిక్షంగా వుండి అభివృధ్ది చెందాలని స్వామివారిని ప్రార్దించా..కెసిఆర్ ScrollLogo ఇరు రాష్ట్రాల మధ్య వున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.. కెసిఆర్ ScrollLogo హైదరాబాద్: పోలీసుల దిగ్భంధంలో ఓయు.. అన్ని మార్గాలు మూసివేత.. ScrollLogo ఢిల్లీ: సుప్రీంకోర్టు తలుపుతట్టిన జంతు సంక్షేమ మండలి.. ScrollLogo జల్లికట్టు,కంబాల ఆటలపై కొత్త చట్టాలను కొట్టివేయాలని వినతి.. ScrollLogo విశాఖ: భీమిలి తహశీల్దార్ రామారావు ఇంటిపై ఏసిబి దాడులు... ScrollLogo విశాఖ,హైదరాబాద్,రాజమండ్రిలో ఏకాకాలంలో సోదాలు.. ScrollLogo రు.45 లక్షలు, విలువైన పత్రాలు స్వాధీనం..కొనసాగుతున్న సోదాలు.. ScrollLogo వరంగల్: రెడ్ సిగ్నల్ దాటి వెళ్లిన కాకతీయ ఎక్స్ ప్రెస్... ScrollLogo జనగామ వద్ద డ్రైవర్లను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజింగ్ పరీక్ష చేసిన అధికారులు

5 చీరల దొంగపై పీడీ యాక్ట్ కేసు.. తప్పు పట్టిన సుప్రీం

Police-Beat-Minors-Inside-Police- Station
Posted: 8 Days Ago
Views: 8130   

రాజకీయనాయకులు అడ్డంగా ప్రజల్ని దోచుకుంటున్నా ప్రభుత్వానికి పట్టదు. అసలు అధికారం చేపట్టిందే అందుకు, అయిదేళ్ళు అందిన కాడికి దోచుకోవడానికే. ఇది జగమెరిగిన సత్యం. అయితే అవేవీ ప్రభుత్వాలకి పట్టవు.  కానీ చిన్న చిన్న నేరాలు చేసిన వారిని పట్టుకుని వారిని నానా రకాలుగా వేధిస్తుంటారు. పోలీసులుకూడా కుమ్మక్కయి చేతులు కలుపుతారు. తాజా సంఘటనే ఇందుకు ఉదాహరణ.  5 చీరలు దొంగిలించినందుకు ఓ అనుమానితుడిని పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైల్లో ఉంచింది తెలంగాణా ప్రభుత్వం.  ఈ చర్యను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైదరాబాద్ లోని షాపింగ్ మాల్ నుంచి ఈ నిందితుడు ఆరు సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు.  అతడిని అరెస్టు చేసి పీడీయాక్టు చట్టం క్రింద కేసు నమోదు చేసింది.  అయితే దీనిపై సరైన సంజాయిషీ ఇవ్వకపోతే తీవ్రంగా మందలించాల్సి వస్తుందని కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.  ప్రభుత్వం తరపున వాదన వినిపించేందుకు లాయర్ కృష్ణకుమార్ సింగ్‌కు కోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials