Live News Now
  • నందుల కోటలో మేమే రాజులం.. ఉప ఎన్నిక గెలుపుపై టీడీపీ, వైసీపీ ధీమా
  • నంద్యాల ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు.. కోట్లలో సాగుతున్న పందేలు
  • డిసెంబర్‌ కల్లా భూరికార్డుల ప్రక్షాళన.. సెప్టెంబర్ 15 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌
  • కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కార్యాలయాలు.. సృజనాత్మకత ఉట్టిపడాలన్న చంద్రబాబు
  • 20 రోజుల్లో అమరావతి తుది డిజైన్లు.. హైటెక్ హంగులతో ఉండాలన్న చంద్రబాబు
  • ఏపీలో ఫేక్ ప్రమోషన్ల ప్రకంపనలు.. అశోక్‌బాబు విద్యార్హతపై విమర్శలు
  • ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢికొట్టిన లారీ, ఇద్దరు మృతి
  • వారం రోజుల్లోనే కేంద్ర కేబినెట్ విస్తరణ.. గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించే అవకాశం
  • ఇవాళ అన్నాడీఎంకే కార్యవర్గ అత్యవసర సమావేశం..
  • శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడమే లక్ష్యం
ScrollLogo జగన్ వ్యాఖ్యలు నియమావళి ఉల్లంఘనే!..తక్షణ చర్యలకు ఆదేశించిన ఈసీ ScrollLogo సమగ్ర భూ సర్వేపై కేసీఆర్ సమీక్ష...రికార్డులు పారదర్శకంగా ఉండాలని ఆదేశం ScrollLogo సాధారణ రోగిలా గాంధీకి గవర్నర్.. కాలికి స్వల్ప శస్త్ర చికిత్స అవసరమన్న డాక్టర్లు ScrollLogo ఇన్ఫోసిస్‌ CEO గా నందన్‌ నిలేకని...పాత బాస్‌కే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ScrollLogo పార్టీ మారుతున్నానన్న ప్రచారం అబద్ధం- మంత్రి కామినేని ScrollLogo సెప్టెంబర్‌ మొదటి వారంలో కొత్త 200 నోట్లు....చిల్లర కొరతకు కేంద్రం చెక్ ScrollLogo వరుస రైలు ప్రమాదాలతో కలత.. రాజీనామా చేస్తానన్న ప్రభు, ఆగమన్న ప్రధాని ScrollLogo గోదారి గలగల.. కృష్ణా తీరం వెలవెల.. తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి ScrollLogo ఆదిలాబాద్ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ దాడులు...భారీగా అక్రమాస్తుల గుర్తింపు ScrollLogo కాళేశ్వరం ప్రజాభిప్రాయ సేకరణలో ఘర్షణ...కుర్చీలతో కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందా? సర్వే రిపోర్ట్..

Telangana-Congress-survey-indicates-it-is-ready-to-come-back
Posted: 190 Days Ago
Views: 1549   

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై సర్వే నిర్వహించింది.  దాని ప్రకారం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని, 40-50 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని, మరో 20-30 స్థానాల్లో బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది.  ఇరవై నియోజకవర్గాల్లో ఎంత కష్టపడ్డా గెలిచే అవకాశం లేదని, మిగతా స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని సర్వే తేల్చింది.  తెలంగాణా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో ముంబై సంస్థతతో సర్వే చేయించారు.  ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.  కాంగ్రెస్ పట్ల ఆదరణ చూపుతున్నారని తెలిపారు. మిగతా స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునేలా హైపవర్ కమిటీని వేయాలనుకుంటున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials