Live News Now
  • జీఎస్టీతో అవినీతికి చెక్.. దేశం దశ మారుతుందన్న కేంద్ర మంత్రివెంకయ్య
  • కిలో మిర్చి 100.. టమాటా 50... కొండెక్కిన ధరలతో ప్రజల పరేషాన్
  • ముంబై బైకుల్లా జైల్లో విధ్వంసం.. ఖైదీలను రెచ్చగొట్టారంటూ ఇంద్రాణిపై కేసు
  • వరుస విజయాలతో శ్రీకాంత్ దూకుడు ...గుంటూరులో పేరెంట్స్ సంబరాలు
  • అసెంబ్లీ స్పీకర్ వర్సెస్ మాజీ చీఫ్ విప్ ...పరస్పర సవాళ్లతో భూపాలపల్లిలో వేడి
  • ఇంట్లో మొండెం.. బావిలో చేతులు..చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య
  • అల్లుడి వేధింపులకు అత్త బలి..ప్రాణాలు తీసిన ఆస్తి గొడవ
  • కల్తీ రక్తంతో ప్రాణాలతో చెలగాటం..హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్ట్
  • ఆకాశంలో ఊగిపోయిన విమానం...పెర్త్‌లో ప్రయాణికులకు నరకం
  • పాకిస్థాన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 151కి చేరిన మృతుల సంఖ్య
ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. కాలినడక భక్తులకు 10 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం ScrollLogo శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ.. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనానిని బారులు తీరిన భక్తులు ScrollLogo ఉత్తర బంగాళఖాతంలో స్థిరంగా కినసాగుతున్న అల్పపీడనం ScrollLogo కృష్ణా డెల్టాకు పట్టిసీమ జలాలు..నీటిని విడుదల చేసిన ఏపీ సీఎం ScrollLogo వనజీవి రామయ్యకు చంద్రబాబు పరామర్శ...ప్రభుత్వం తరఫున 5 లక్షల ఆర్థిక సాయం ScrollLogo విశాఖ జిల్లా ఏజెన్సీలో ఆంత్రాక్స్‌ కలకలం...వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 5గురు ScrollLogo కాశ్మీర్‌లో రంజాన్‌ ప్రార్థనల తర్వాత ఘర్షణ...టియర్‌ గ్యాస్‌తో చెదరగొట్టిన బలగాలు ScrollLogo ముంబైలో కలర్‌ఫుల్‌గా మిస్‌ ఇండియా పోటీలు...హర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు టైటిల్‌ ScrollLogo పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష...పనుల్లో వేగం పెంచాలని ఆదేశం

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతనే ఎందుకు?విపక్షాలు

Congress-Opposes-KTRs-Decision-to-Appoint-Samantha-as-Brand
Posted: 132 Days Ago
Views: 150   

చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేస్తున్న ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతనే ఎందుకు ఎన్నుకున్నట్లు? ఇంత పెద్ద రాష్ట్రంలో ఎవరూ కనిపించలేదా అంటూ విపక్షనేత షబ్బీర్ అలీ కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.  అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ ఎన్నడూ లేని విధంగా చేనేతను పరిరక్షించే ఉద్యమం చేపట్టడం వింతగా ఉందన్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమంతను చేనేతను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం తెలంగాణా ఆడపడుచులను అవమానించడమేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వన్షన్‌ను 15 రోజుల్లో కూల్చివేస్తామని చెప్పుకున్న నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ విషయాలు మర్చిపోయారా అంటూ కేటీఆర్‌ని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా తెలంగాణా ప్రజలును మభ్యపెట్టే ప్రయత్నాలే అని విమర్శించారు. 




Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials