Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఆడమ్ వొజెన్ క్రికెట్ కు వీడ్కోలు

Australian-Batsman-Adam-Voges-Announces-Retirement-From-International-Cricket
Posted: 494 Days Ago
Views: 341   

ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్స్ మన్ ఆడమ్ వొజెన్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కు వీడ్కోలు ఇవ్వనున్నట్లు తెలిపాడు.. లాస్ట్ ఇయర్ నవంబర్ లో హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ ఆడమ్ వొజెన్ కి లాస్ట్ సిరీస్.. రెండో టెస్ట్ తర్వాత ఆడమ్ జట్టులో చోటు కోల్పోయాడు. 37 ఏళ్ల ఆడమ్ వొజెన్ తన కెరీర్ లో 20 టెస్టులు ఆడి సగటు 61.87 తో 5 సెంచరీలు, 4 అర్ధ సెంచరీల తో .. 1485 పరుగులు చేశాడు.. 31 వన్డేలు ఆడి 870 పరుగులు సాధించాడు.. ఇక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో 139 పరుగులు చేశాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials