Live News Now
  • ప్రయాణికులు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు తరలింపు..
  • తెలంగాణా మంత్రి పోచారానికి అస్వస్థత.. బిపిడౌన్ కావడంతో అశ్విని ఆస్పత్రికి తరలింపు..
  • ఢిల్లీ: రు.వెయ్యినోట్ల ముద్రణ వార్తలను తొసిపుచ్చిన కేంద్రం..
  • ప్రస్తుతానికి వెయ్యినోట్లు విడుదల చేసే ఆలోచన లేదు.. శక్తికాంతదాస్
  • తమిళనాడువ్యాప్తంగా డిఎంకె ఆందోళనలు.. తిరుచ్చిలో డిఎంకె నేత స్టాలిన్ దీక్ష
  • మద్రాస్ హైకోర్టులో డిఎంకె పిటిషన్ పై విచారణ ఈనెల 27కు వాయిదా...
  • వీడియో ఆధారాలను సమర్పించాలని డిఎంకెను కోరిన హైకోర్టు..
  • విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని డిఎంకె పిటిషన్..
  • హైదరాబాద్: విద్యార్ధుల అరెస్ట్ లను నిరసిస్తూ గురువారం విద్యాసంస్థల బంద్ కు ఓయు జెఎసి పిలుపు
  • నాకు సెల్ ఫోన్ ఆపరేటింగ్ రాదు.. పొరపాటున అశ్లీల వీడియోలు ఉంటే క్షమించాలి.. గంగిశెట్టి..
ScrollLogo రెండు రాష్ట్రాలు సుభిక్షంగా వుండి అభివృధ్ది చెందాలని స్వామివారిని ప్రార్దించా..కెసిఆర్ ScrollLogo ఇరు రాష్ట్రాల మధ్య వున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.. కెసిఆర్ ScrollLogo హైదరాబాద్: పోలీసుల దిగ్భంధంలో ఓయు.. అన్ని మార్గాలు మూసివేత.. ScrollLogo ఢిల్లీ: సుప్రీంకోర్టు తలుపుతట్టిన జంతు సంక్షేమ మండలి.. ScrollLogo జల్లికట్టు,కంబాల ఆటలపై కొత్త చట్టాలను కొట్టివేయాలని వినతి.. ScrollLogo విశాఖ: భీమిలి తహశీల్దార్ రామారావు ఇంటిపై ఏసిబి దాడులు... ScrollLogo విశాఖ,హైదరాబాద్,రాజమండ్రిలో ఏకాకాలంలో సోదాలు.. ScrollLogo రు.45 లక్షలు, విలువైన పత్రాలు స్వాధీనం..కొనసాగుతున్న సోదాలు.. ScrollLogo వరంగల్: రెడ్ సిగ్నల్ దాటి వెళ్లిన కాకతీయ ఎక్స్ ప్రెస్... ScrollLogo జనగామ వద్ద డ్రైవర్లను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజింగ్ పరీక్ష చేసిన అధికారులు

కేసీఆర్ తో బాలకృష్ణ భేటీ

Balakrishna-meets-KCR-on-Cancer-Hospital-work
Posted: 7 Days Ago
Views: 102   

నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన నిర్మాణాలను బిల్డింగ్ రెగులైజేషన్ స్కీమ్ (బిఆర్ఎస్) కింద క్రమబద్దీకరించాలని కేసీఆర్ ను ఆయన కోరారు.. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి సేవాదృక్పథంతో రోగులను ఆదుకొంటున్నదని... అందుకని ఆస్పత్రి ఆవరణలో నైట్ షెల్టర్ ల సంఖ్య పెంచాలని బాలకృష్ణ కేసీఆర్ ని కోరారు..


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials