Live News Now
  • నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన జగన్
  • తూర్పుగోదావరి ఏజెన్సీలో అనూహ్య మరణాలు.. చాపరాయి గ్రామంలో 3రోజుల్లో 15 మంది మృతి
  • వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న గిరిజనులు.. ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిన అధికారులు
  • అత్యుత్తమ చికిత్స ఇవ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు
  • హైదరాబాద్ లో భారీ వర్షం: పాతబస్తీలో వర్షంతో రంజాన్ మార్కెట్లు ఖాళీ
  • తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ సంబరాలు.. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
  • నంద్యాల వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి.. ఉప ఎన్నికలో గెలుపుపై ధీమా
  • గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యాన్ గుర్తుపై బరిలో
  • 2014లో ఫ్యాన్ వైసీపీ జెండాతో గెలిచిన భూమా నాగిరెడ్డి.. ఇప్పుడు సైకిల్‌ తో ఢీకొడుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి
ScrollLogo ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో రవితేజ సోదరుడు భరత్‌ మృతి ScrollLogo శంషాబాద్‌ మండలం కోత్వాల్‌గూడ దగ్గర లారీని ఢీకొట్టిన భరత్‌ కారు ScrollLogo ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన భరత్‌ ScrollLogo విజయవాడలో దారుణం .. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు స్ర్కూడైవర్ తో దాడి ScrollLogo తీవ్రంగా గాయపడిన వ్యాపారి.. వ్యాపారి పరిస్థితి విషమన్న డాక్టర్లు ScrollLogo పాకిస్తాన్‌లో చమురు ట్యాంకర్‌కు నిప్పు.. 123మంది మృతి.. 40మందికి గాయాలు.. ScrollLogo బోరుబావిలో పడిన చిన్నారి మృతి..ఫ్లష్ ఔట్ ద్వారా చిన్నారి అవశేషాలు వెలికితీత..కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.. ScrollLogo స్వగ్రామంలో చిన్నారి మీనా అంత్యక్రియలు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు.. ScrollLogo ఉస్మానియాకు భరత్ మృతదేహం.. ప్రమాద స్థలంలో మద్యం సీసాలు లభ్యం ScrollLogo జీఎస్టీకి వ్యతిరేకంగా రాజమండ్రి వస్త్ర వ్యాపారుల ఆందోళన... 27 నుంచి 29 వరకూ షాపులు బంద్

డాక్టర్ అబ్ధుల్ కలామ్ మూవీ పోస్టర్

dr.abdul-kalam-movie-poster
Posted: 130 Days Ago
Views: 4583   

బాలీవుడ్ లో బయో పిక్ ల హవా నడుస్తోంది. తాజాగా భారత్ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్ర వేత్త అబ్దుల్ కలాం జీవిత చరిత్రను వెండి తెరపై రూపొందించనున్నారు. అబ్ధుల్ కలామ్ జీవిత చరిత్రను ఇంగ్లీష్ లో "డాక్టర్ అబ్ధుల్ కలామ్" గా రూపొందుతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బుధవారం పీఎస్‌ఎల్వీ - సీ37 ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి ప్రవేశపెట్టి రికార్డు సాధించిన ‘ఇస్రో’కు శుభాకాంక్షలు తెలుపుతూ... విజయానికి గుర్తుగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. 'కలలు కనండి.. ఆ కలలని సాకారం చేసుకోండి' అంటూ యువతలో స్పూర్తిని నింపిన "డాక్టర్ అబ్ధుల్ కలామ్" చిత్రాన్ని అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు.




Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials