Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

నీలోఫర్‌ ఆస్పత్రిలో మరణ మృదంగం...

niloufer-hospital-in-hyderabad
Posted: 431 Days Ago
Views: 196   

ప్రభుత్వ ఆస్పత్రులు పక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. సౌకర్యాలు, సిబ్బంది కొరతవంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రభుత్వాసుపత్రులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతూ వచ్చాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయ. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలి నీలోఫర్‌ ఘటనతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఓ ఐఏఎస్‌ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు. ఆ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలకు సర్కార్‌ సిద్ధమవుతోంది. నీలోఫర్ మాత్రమే కాదు... గాంధీలో ప్రవల్లిక వ్యవహారంతో పాటు మిగిలిన ఆస్పత్రుల్లో సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు వారి పనితీరుపై ఓ కన్నేసి... గీత దాటితే వేటు వేయడమేననే సంకేతాలు పంపుతున్నారు అధికారులు. ఆస్పత్రికి వచ్చామా వెళ్లామా అన్నట్లు వ్యవహరిస్తే ఇకపై కుదరదంటోంది సర్కార్‌. హెచ్‌వోడీల నుంచి కిందిస్థాయి అటెండర్‌ వరకు సమయపాలన పాటించాల్సిందే. ఇక ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కరించి... సౌకర్యాల్ని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోది. ఓ జాబితాను తయారు చేసి అన్ని సమస్యల్ని పరిష్కరించాలని భావిస్తోంది. అలాగే సిబ్బంది కొరతపైనా 
దృష్టిపెట్టింది. త్వరలోనే ఆస్పత్రుల్ని ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని టీ-సర్కార్‌ భావిస్తోంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials