Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ వర్క్‌ షాప్‌..

 AP-CM-Chandrababu-Review-Meeting-on-Pre-Budget-Plan-Today
Posted: 71 Days Ago
Views: 78   

ప్రీబడ్జెట్ కసరత్తు ప్రభుత్వం చేయడం కామన్. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కూడా మొదలుపెడుతోంది. బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించే ముందు నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులతో ఆర్థికమంత్రి యనమల సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. లక్షన్నర కోట్ల రూపాయల పైబడి బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఏఏ శాఖలకు ఎంతెంత కేటాయించాలి.. ప్రయార్టీ ఎలా ఉండాలనే అంశంపై రామకృష్ణుడు కసరత్తు చేస్తున్నారు. యువత ఉపాధి, గృహ నిర్మాణ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరంగా ఏటా జరిగే కసరత్తే ఇదంతా. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎదుర్కొనేది ప్రజా ప్రతినిధులు కాబట్టి.. బడ్జెట్‌ కూర్పుపై వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలు సేకరించాలని చంద్రబాబు భావించారు. అందులో భాగంగా ప్రీబడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారాయన. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి విడివిడిగా సమాచారం సేకరించి.. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు క్రోడికరించి, అందుకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేయాలనేది చంద్రబాబు సంకల్పం. ఇలాంటి ప్రక్రియ ఇదే తొలిసారి కావడంతో తమ్ముళ్లు కూడా పూర్తి స్థాయిలోనే సన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలోని పరిస్థితులపై నివేదికలు సైతం తమ వెంట తీసుకొస్తున్నారు. కలెక్టర్ల సమావేశం నిర్వహించే ప్రతిసారి పార్టీ పరంగా వర్క్‌షాప్ నిర్వహించడం, క్యాబినెట్ భేటీకి ముందు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వాటికి కొనసాగింపే ఈ ప్రీబడ్జెట్‌ చర్చలని నేతలు అంటున్నారు. బాగానే వర్కౌట్‌ అవుతుందని తమ్ముళ్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials