Live News Now
  • గుజరాత్‌ యుద్ధంలో ట్యాంపరింగ్‌ రాజకీయం.. మోడీ ఎన్నికల ఎజెండా మార్చేశారని రాహుల్‌ ఫైర్‌
  • శ్రీలంకతో నేటి నుంచి వన్డే సిరీస్‌.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా
  • బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పబ్బులపై బీజేవైఎం దాడులు
  • గుజరాత్‌ తొలిదశలో 68శాతం పోలింగ్‌.. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణ
  • నాలుగు రోజులు.. 40 ఇష్యూలు.. పవన్‌ పర్యటనతో కేడర్‌లో ఉత్సాహం
  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన..నిర్మాణ పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
  • లోపల అందాలు.. బయట నిరసనలు.. ఆందోళనల మధ్యే మిస్‌ వైజాగ్‌ పోటీలు
  • కర్నూల్‌ జిల్లాలో నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
  • హథీరాం మఠం మహంత్‌పై మహిళ ఆరోపణలు.. వీడియో వెనుక కుట్ర ఉందన్న అర్జున్‌ దాస్‌
  • రాహుల్‌ పట్టాభిషేకానికి 16 ముహూర్తం.. సీనియర్ల సమక్షంలో బాధ్యతల స్వీకారం
ScrollLogo 536 పరుగులకు భారత్ డిక్లేర్.. రెండు వికెట్లు కోల్పోయిన లంక ScrollLogo కొరియా సిటీ స్ఫూర్తిగా అమరావతి అభివృద్ధి.. పారిశ్రామికవేత్తలకు బాబు ప్రజెంటేషన్ ScrollLogo త్వరలోనే గ్రేటర్‌లో టౌన్‌హాల్ మీటింగ్స్.. సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ప్లాన్ ScrollLogo కొలువులకై కొట్లాట సభతో టెన్షన్.. ఎక్కడికక్కడ విద్యార్థుల కట్టడిలో పోలీస్ ScrollLogo కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్.. రాహుల్ ఎన్నికతో నేతల్లో నయా జోష్ ScrollLogo చెన్నైలో విశాల్ భారీ ర్యాలీ.. కాసేపట్లో నామినేషన్ ScrollLogo కాలుష్యంలో మ్యాచ్ ఎలా నిర్వహిస్తారు.. BCCIపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ ScrollLogo ప్రాజెక్టుల పరుగుపై కేసీఆర్ సంతోషం.. రివ్యూలో హరీష్‌రావుపై ప్రశంసల వర్షం ScrollLogo మిస్‌ వైజాగ్‌ కాంటెస్ట్‌పై వ్యతిరేక స్వరం.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసనల పర్వం ScrollLogo భర్తను చంపి ప్రియుడితో హైడ్రామా.. పాలమూరులో కిలాడీ లేడీ అరెస్ట్‌

డీజే సెట్స్ లో బన్నీ.. బ్రాహ్మణ లుక్

Allu-Arjun's-Dj-Duvvada-Jagannadham-Look
Posted: 299 Days Ago
Views: 9550   

రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరస హిట్స్ తో హ్యాట్రి విజయాలను సాధించిన ... తాజాగా డబుల్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాడు. బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్నది.. కానీ ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను రిలీవ్ చేయలేదు చిత్ర యూనిట్.. కానీ ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడిగా నటిస్తున్నాడు అని.. ఇంకా చెప్పాలంటే అదుర్స్ సీక్వెల్ డీజే అని టాక్ వినిపిస్తూనే ఉన్నది.. హరీష్ వినాయక్ అదుర్స్ సినిమా సమయంలో కథ లో రచనా సహకారం అందించాడని ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నవ్వులు పండించడానికి హరీష్ ఆలోచనే కారణం.. అట.. దీంతో ఇప్పుడు బన్ని తో హరీష్ డీజే లో ఎంతాగా నవ్వులు పూయిస్తాడో వెండి తెరపై చూడాలి.. కాగా తాజాగా బన్నీ దువ్వాడ జగన్నాథం సెట్స్ లో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది..  బన్నీ బ్రాహ్మణుడిగా నుదుటి విభూతి నామాలతో... పంచే కట్టుతో ఉన్నాడు ఈ ఫోటోలో.. బన్నీ తన అభిమానులకు డిఫరెంట్ గెటప్ లో కనువిందు చేయనున్నాడు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials