Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

విక్రమ్ కోసం స్లమ్ ఏరియా యువతిగా మారనున్న మిల్కీ బ్యూటీ

Tamanna-Turns-Slum-Area-Lady-In-Vikram-Movie
Posted: 247 Days Ago
Views: 2516   

కోలీవుడ్ స్టార్ హీరో విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో "ధృవ నచ్చత్తిరమ్" సినిమా తెరకెక్కితున్నది.. ఈ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది.. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా పెళ్లి చూపుల హీరోయిన్ రీతూ వర్మ నటిస్తున్న సంగతి విధితమే.. విక్రమ్ గౌతమ్ సినిమా చేస్తూనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు.. విజయ్ చందర్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి విక్రమ్ రెడీ అవుతున్నాడు.. ఈ సినిమా లో విక్రమ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.. కాగా తమన్నా సినీ పరిశ్రమకు వచ్చి 10 ఏళ్ళకు పైగా అయ్యింది. కానీ గ్లామర్ పత్రాలను మాత్రమే చేస్తూ వస్తుంది.. కానీ ఈ సినిమాలో ఓ విలక్షణ పాత్రలో నటించనున్నదట. తమన్నా పూర్తిగా స్లమ్ ఏరియాలో నివసించే యువతిగా ఈ సినిమాలో నటిస్తోందట.. తమన్న పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని తమ్ము బేబీ చెబుతోంది.. ఈ నెల 10 నా పూజాకార్యక్రమం జరుపుకొని.. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనున్నది..



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials