Live News Now
  • రాజస్థాన్లో వరద బీభత్సం.. ఇళ్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్న జనం
  • భారీ వర్షాలు వరదలతో గుజరాత్ అతలాకుతలం
  • నిరాశ్రయులుగా మారిన వేలాది మంది.. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • డోక్లాం వివాదంపై అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం కనుగొంటాం.. లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • చైనా పెత్తనానికి కళ్లెం వేసిన శ్రీలంక.. హంబన్‌ తోట ఓడరేవుపై చైనా పాత్ర తగ్గింపు
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం
  • ఎక్సైజ్‌ ఆఫీస్‌కు చేరుకున్న ముమైత్‌.. డ్రగ్స్‌ కేసులో ప్రశ్నించనున్న సిట్‌
  • కడప జిల్లాలో బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి... ఒకరికి తీవ్ర గాయాలు
  • ఎమ్మెల్యేలతో లాలూ సమావేశం.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు
ScrollLogo తెలంగాణలో భూములకు హై సెక్యూరిటీ కల్పించబోతున్న ప్రభుత్వం ScrollLogo భూముల క్రయవిక్రయాలు వెంటనే అప్‌లోడ్ ScrollLogo పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూ లావాదేవీల నమోదుకు చర్యలు ScrollLogo 2 వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ ScrollLogo నోట్లను రద్దు చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానమివ్వని కేంద్ర ప్రభుత్వం ScrollLogo వచ్చే నెలలో కొత్త 2వందల నోటును తీసుకొచ్చే ఛాన్స్ ScrollLogo 28, 29 తేదీల్లో ఢిల్లీలో జల్ మంథన్.. హాజరవనున్న అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ScrollLogo నదుల అనుసంధానంపై చర్చే ప్రధాన అజెండా ScrollLogo దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె.. వేతన సవరణ కోరుతూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు ScrollLogo గవర్నర్ నిర్ణయంపై తేజస్వి యాదవ్ మండిపాటు.. నితీష్ కుమార్ దారుణంగా మోసం చేశాడంటున్న లాలూ

మల్కాజ్‌గిరీ గ్రీన్ బావర్చి సీజ్: కుళ్ళిన మాంసంతో బిర్యానీ

Green-Bawarchi-Hotel-Seized-in-Mirjalguda,Malkajgiri
Posted: 161 Days Ago
Views: 487   

నగరంలో పలు హోటళ్ళ తీరు ఆందోళనకరంగా మారింది.  హోటల్ బిర్యానీ అంటేనే భయపడిపోయేలా ఉంది పరిస్థితి.  నిత్యం ఏదో ఒక వార్త వెలుగుచూస్తూనే ఉంది.  తాజాగా నగరంలోని మల్కాజ్‌గిరి పరిధిలో ఉన్న ఓ హోటల్‌లో  పదిరోజులుగా నిల్వ చేసిన మాంసంతో బిర్యానీ వండినట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.  మీర్జాలగూడలో ఉన్న గ్రీన్ బావర్చీ రెస్టారెంట్‌పై హెల్త్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  పదిరోజులుగా నిల్వ ఉంచి కుళ్లి కంపు కొడుతున్న మాంసంతో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials