Live News Now
  • బిఎస్ 4 కంటే తక్కువ ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్లపై ఏప్రిల్ 1నుంచి నిషేధం..
  • ఆయా కంపెనీలు,డీలర్ల వద్ద పేరుకుపోయిన 8.3 లక్షల బిఎస్ 3 వాహనాలు..
  • సుప్రీంకోర్టు ఆదేశాలపై వాహన కంపెనీలు, డీలర్ల గగ్గోలు..
  • ఏప్రిల్ 1 డెడ్ లైన్ గురించి ముందస్తు సమాచారమున్నా ....
  • ఉత్పత్తిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు ఆగ్రహం..
  • తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ..
  • ఏప్రిల్ 2న అభిమాన సంఘాల సమావేశానికి ఏర్పాట్లు..
  • అభిమానులతో చెన్నైలో జరిపే సమావేశంలో రజనీకాంత్ రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం..
  • హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ..ఆర్ ఎంవో సరస్వతిపై వేటు
  • డిఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశం... విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణం..
ScrollLogo హైదరాబాద్: గాంధీభవన్ లో ఉగాది వేడుకలు.. పాల్గొన్న ఉత్తమ్,షబ్బీర్ ఆలి,దానం,శ్రీధర్ బాబు.. ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన టిడిపి,బిజెపి ఎంపిలు..ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపిలు.. ScrollLogo అమెరికా: ఒబామా హయాంలో తీసుకువచ్చిన వాతావరణ మార్పుల చట్టాన్ని రద్దుచేసిన ట్రంప్ ScrollLogo హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.. కెసిఆర్ ScrollLogo నెల్లూరు: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. ScrollLogo చిత్తూరు: సంగీత చటర్జీకి 14 రోజుల రిమాండ్.. ScrollLogo యుపి: గ్రేటర్ నోయిడాలో నైజీరియన్ విద్యార్థిపై మరోసారి దాడి..విచారణకు ఆదేశించిన సిఎం ఆదిత్యనాథ్ ScrollLogo హన్మకొండలో పాస్ పోర్టు సేవాకేంద్రం ప్రారంభించిన కడియం.. ScrollLogo ప్రధాన తపాలా కేంద్రంలో పాస్ పోర్టు సేవా కేంద్రం.. ScrollLogo వాహన ఉత్పత్తిదారులకు సుప్రీం కోర్టు షాక్..

పాఠశాల విద్యాశాఖలో ఇక నుంచి బయోమెట్రిక్ విధానం

Biometric-Attendance-System-For-Schools
Posted: 41 Days Ago
Views: 65   

పాఠశాల విద్యాశాఖలో ఇక నుంచి బయోమెట్రిక్ విధానం (ఆధార్ అనుసంధానం)అమలు కానుంది. పాఠశాల విద్యాశాఖ సిబ్బంద, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల రోజువారీ హాజరు కోసం  ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.  విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, రవాణా సదుపాయం వంటి ప్రయోజనాలకూ ఈ విధానమే అమలు కానుంది.  ఇప్పటికే అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది,  రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల పాఠశాలల్లో ఈ విధానం అమలు కానుంది. మొదటి దశలో 4,680 ఉన్నత పాఠశాలలు, పాఠశాలలు, పాఠశాల విధ్యాశాఖ కమిషనర్, ఎన్సీఇఆర్‌టీ కార్యాలయాల్లో ఈ నెల 15 నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.  రెండో దశలో అన్ని మోడల్ ప్రైమరీ మొత్తం 8,789 స్కూల్స్‌తో పాటు డిఇఒ,ఐఎఎస్‌ఇ.సిటిఇ, డైట్ కార్యాలయాల్లో పూర్తి చేయనున్నారు.  మిగిలిన 25,890 పాఠశాలల్లో మార్చి 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.  ఈ విధానం అమలు కోసం విధ్యాశాఖ రెండు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials