Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

"పీకే ఫ్యాన్ ఇక్కడ... ఏకే 47 కంటే డేంజర్" అంటోన్న పృధ్వి

Comedian-Prudhvi-says-Pk-fans-ikkada-AK-kante-danger
Posted: 368 Days Ago
Views: 11547   

సినీ హీరోలకి ఉండే క్రేజ్ వేరు.. చాలా మంది హీరోలకు అభిమానులుంటారు.. కానీ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి ఉండే క్రేజ్ వేరు.. పవన్ నకు భక్తులుంటారు.. ఇక హీరోల్లో కూడా చాలా మంది పవన్ అభిమానులే.. ఇక పవన్ అభిమానుల యొక్క అదరణ పొందడం కోసమో.. లేక పవన్ పై తమకున్న అభిమానం చాటుకోవడం కోసమో.. పవన్ పేరు ని తమ సినిమాల్లో బాగా వాడుకుంటారు. ఒక విధంగా చిన్న సినిమాలకు మంచి ఓపెనింగ్ తేవడం పవన్ పేరు చాలు అనే నమ్మకం ఉంది.. ఇక సినిమాలో కంటెంట్ బాగుంటే.. బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి అని తాజాగా అనేక సినిమాలు నిరూపించాయి.
చిన్న బడ్జెట్ సినిమాలు పవన్ కున్న క్రేజ్ ని వాడుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.. తాజాగా ఆకతాయి సినిమా ట్రైలర్ లో థర్టీ ఇయర్స్ పృధ్వీ "పీకే ఫ్యాన్ ఇక్కడ... ఏకే 47 కంటే డేంజర్" అనే డైలాగ్ చెప్పాడు.. ఈ డైలాగ్ పవన్ అభిమానులకు తెగ సంతోషం కలిగిస్తుంది అనడం లో సందేహం లేదు.. కాగా పవన్ కల్యాణ్ బద్రి సినిమాలోని హీరోయిన్ అమీషా పటేల్ ఐటెమ్ సాంగ్ లో నర్తించడం విశేషం..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials