Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

నేను చిల్లర దొంగ కాదంటున్న చిన్నమ్మ.. గజదొంగ అంటూ నెటిజన్లు సెటైర్స్

sasikala-says-i-am-not-a-petty-thief
Posted: 490 Days Ago
Views: 601   

అమ్మ తర్వాత అమ్మలా అజమాయిషీ చెలాయిద్దామని సీఎం కుర్చీ ఎక్కి తమిళనాడు రాష్ట్రాన్ని పాలించాలని కలలు కన్న శశికళ కలలు కల్లలుగా మార్చేలా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో శశికళ కర్నాటక లోని పరప్పన అగ్రహార కారాగారం లో బుధవారం నుంచి జైలు జీవితం ప్రారంభించింది. జైలు అధికారులు జైలు పరిసరాల్లోకి వెళ్లిన తర్వాత వ్యక్తిగత వాహనాలను లోపలికి వెళ్లేందుకు అనుమతించరు... దీంతో చిన్నమ్మను కారు దిగి పోలీసు జీపు ఎక్కాల్సిందిగా శశికళ కు పోలీసులు సూచించగా... తను ఎంత దూరమైనా నడిచే వస్తాను కానీ ఓపెన్ టాప్ పోలీసు జీప్ ఎక్కాలని సూచించారు.. కానీ అందుకు తను ఎక్కనని నడిచి వస్తాను కానీ జీప్ ఎక్కనని మొండికేసిందట.. అంతేకాదు నన్ను చిల్లర దొంగలా చూస్తున్నారని జైలు అధికారుల వద్ద అవినీతి మహారాణి శశికళ ఆందోళన చేస్తున్నారట.... చిల్లర దొంగలకు ఇచ్చే సౌకర్యాలు తనకూ కల్పించడమేమిటని ఆమె నిలదిస్తున్నారట. దీంతో నెటిజన్లు శశికలపై సెటైర్స్ వేస్తున్నారు.. అవును.... ఆమె చిల్లర దొంగ కాదు కదా... తమిళ ప్రజా ఖజానా ను కొల్లగొట్టి 108 కంపెనీ లను కైవసం చేసుకొన్న కార్పొరేట్ గజ దొంగ ఆమె. ఆదాయానికి మించి ఆస్తులు కలిగియుండి సుప్రీం కోర్ట్ లో కూడా శిక్షను ఖరారు చేయించుకున్న బిలియనీర్ పొలిటికల్- కార్పొరేట్ దిగ్గజం ఇప్పటివరకూ అమెయే. అటువంటి అవినీతి తిమింగలం ను చిన్న చిన్న చేపల మధ్య ఉంచడం ఏమిటి....? దారుణమే. ఆమెను సోలిటరీ సెల్ లో ఉంచి కఠినం గా శిక్షించాలి గాని....అని అంటున్నారు..




Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials