Live News Now
  • మృతులు పుదుచ్చేరికి చెందిన శరవన్,శాంతి,చిన్నారి పవిత్ర..
  • విజయవాడ: బందరు ఆర్టీఏ కార్యాలయ ఘటనపై ముగిసిన వివాదం..
  • ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యంను కలిసి క్షమాపణలు చెప్పిన టిడిపి నేతలు..
  • ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం.. కేశినేని నాని
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం... ఎమ్మెల్యే బోండా ఉమ
  • విజయవాఢ: ఘటనపై టిడిపి నేతలు విచారం వ్యక్తం చేశారు..ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యం
  • అవగాహన లోపం వల్లే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.. బాలసుబ్రహ్మణ్యం
  • వాషింగ్టన్: ఓహియోలోని సిన్సినాటి క్లబ్ లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు..ఒకరి మృతి,14మందికి గాయాలు
  • హైదరాబాద్: వందమంది కెసిఆర్ లు వచ్చినా 2019లో కాంగ్రెస్ దే అధికారం...పొంగులేటి
  • కేరళ రవాణాశాఖా మంత్రి శశీంద్రన్ రాజీనామా...లైంగికవేధింపుల ఆరోపణలపై రాజీనామా చేసిన మంత్రి
ScrollLogo నెల్లూరు జిల్లాను ఓడిఎఫ్ గా ప్రకటించిన ఏపి ప్రభుత్వం... ScrollLogo రాష్ట్రంలో తొలి ఓడిఎఫ్ జిల్లాగా నెల్లూరు.. మంత్రి నారాయణ ScrollLogo గేట్ ఫలితాలను విడుదల చేసిన రూర్కి ఐఐటి.. గేట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు.. ScrollLogo మే 5 వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం.. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 8 లక్షలకు పైగా విద్యార్ధులు ScrollLogo కృష్ణా: జిల్లాలో ముమ్మరంగా ఫైబర్ గ్రిడ్ పనులు.. అనధికార కేబుల్ తొలగించాలని ప్రభుత్వ ఆదేశం.. ScrollLogo ఫైబర్ గ్రిడ్ కు అనుసందానంగా వున్న కేబుల్ లను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశం... ScrollLogo కొత్తగా ఏర్పాటు చేసిన కేబుల్ లను తొలగిస్తున్న ట్రాన్స్ కో అధికారులు.. ScrollLogo కాంగ్రెస్ లో ఇంకా కొలిక్కిరాని సంపత్ ఎపిసోడ్.. అలకవీడని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ScrollLogo బుజ్జగించేందుకు జానారెడ్డి,ఉత్తమ్ చేసిన ప్రయత్నాలు విఫలం.. ScrollLogo కర్నూలుం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వసతి గృహంలో చిన్నారికి విషమిచ్చి ఇద్దరి ఆత్మహత్య
Tollywood/Bollywood

శశికళను కలిసేందుకు ప్రయత్నించిన భర్త నటరాజన్..!

sasikala's-husband-natarajan-have-no-permission-to-meets-his-wife
Posted: 38 Days Ago
Views: 3718   

అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళను కలిసేందుకు ఆమె భర్త నటరాజన్ నిన్న ప్రయత్నించినప్పటికీ సాథ్యనడడంలేదని తెలుస్తోంది. శశికళను కలిసేందుకు జైలు అధికారులు ఆయనను అనుతించలేదని సమాచారం. అయితే, శశికళ తరపు లాయర్ మాత్రం ఆమెను కలిశారని, తదుపరి చేపట్టాల్సిన చర్యల పై వారు చర్చించారని తెలుస్తోంది. అనంతరం, నటరాజన్, కుటుంబ సభ్యులు తిరిగి చెన్నై చేరుకున్నారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయిన శశికళ, పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials