Live News Now
  • నారాయణ విద్యాసంస్థలపై కుట్ర చేశారు.. మాకు అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు.. నారాయణ
  • ప్రశ్నాపత్రం లీకేజి వాస్తవం కాదు.. విచారణకు మేము సిద్దం..మంత్రి పల్లె..
  • నోయిడాలో నైజీరియన్ విద్యార్ధులపై దాడి చేసిన ఏడుగురు అరెస్ట్.. మరో 54 మందిని గుర్తించిన పోలీసులు
  • నైజీరియన్లపై దాడికి సంబంధించిన యూపి సిఎంతో మాట్లాడిన సుష్మాస్వరాజ్
  • దాడి ఘటనపై విచారణ జరిపిస్తామని యుపి సిఎం హామీ...
  • అమరావతి: నారాయణ స్కూల్లోనే ప్రశ్నాపత్నం లీకైంది.. అక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతోంది..రోజా
  • అమరావతి: రహదారి భద్రత వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు..
  • 16వ నెంబర్ జాతీయ రహదారిపై పర్యవేక్షణ కోసం 66 భద్రతా వాహనాలు..పాల్గొన్న హోంమంత్రి చినరాజప్ప
  • జమ్ముకాశ్మీర్: పోలీస్ అధికారుల గృహాలపై ఉగ్రవాదుల గురి..భద్రతా బలగాల కుటుంబాల్లో ఆందోళన
  • హైదరాబాద్: లాలాగూడ పిఎస్ పరిధిలోని శాంతినగర్ లో నలుగురు వ్యక్తుల మద్య ఘర్షణ..ఒకరు మృతి
ScrollLogo చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం.. ScrollLogo పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి.. ScrollLogo తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు.. ScrollLogo జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు.. ScrollLogo శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు.. ScrollLogo ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు.. ScrollLogo అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై చంద్రబాబు ఆగ్రహం.. ScrollLogo పేపర్ లీకేజిపై పూర్తినివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం.. ScrollLogo ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోడికి ట్రంప్ అభినందనలు... ScrollLogo అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. మంత్రి నారాయణ..

స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై

Dwayne-Smith-retires-from-international-cricket
Posted: 26 Days Ago
Views: 201   

వెస్టిండీస్ ఆల్ రౌండర్ 33 ఏళ్ల డ్వేన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొంటున్న స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు.  2004లో దక్షిణాఫ్రికాపై టెస్టులో అరంగేట్రం చేసిన స్మిత తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు. 13 ఏళ్ల కెరీర్ లో కేవలం 10 టెస్టులు ఆడిన స్మిత్ 320 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టాడు. 105 వన్డేల్లో 1560 పరుగులు 18.57 సగటుతో పరుగులు సాధించాడు.. 61 వికెట్లు ను తీశాడు. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత 3ఏళ్ళు జట్టుకు దూరమైన స్మిత్ 2010 లో టీం లోకి వచ్చాడు. 2015 లో ప్రపంచ కప్ లో యూఏఈ జట్టుపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.. మళ్ళీ రెండు ఏళ్లనుంచి జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నా స్మిత్ .. ఇక తాను అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు.



Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials