Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

కోహ్లీసేన నాలుగోరోజు ఎంత స్కోర్ చేస్తోందో...?

India-vs-Australia:Virat-Kohli-Sledges,Divides-Aussie-Opinions
Posted: 415 Days Ago
Views: 306   

బెంగళూర్ టెస్ట్ ఆసక్తికరంగా సాగింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన టీమిండియా... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పోరాడుతోంది. నాలుగు వికెట్లు కోల్పోయినా... పుజారా, రహానే నిలకడైన బ్యాటింగ్‌తో ఆసీస్‌పై ఆధిక్యాన్ని అందుకుంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. పుజారా 79 , రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది. మూడోరోజు తొలి సెషన్‌లో జడేజా ధాటికి ఆసీస్ వేగంగా వికెట్లు కోల్పోయింది. జడేజా 6 వికెట్లు తీసుకోగా... ఆసీస్‌కు 87 పరుగుల ఆధిక్యం దక్కింది. ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన నాలుగోరోజు ఎంత స్కోర్ చేస్తుందనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials