Posted: 410 Days Ago
Views: 689
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో సారి తన సత్తా చాటాడు చిరంజీవి. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఓ ప్రముఖ ఛానల్ భారీ కాస్ట్ కు దక్కించుకొన్నట్లు సమాచారం.. సినిమా సూపర్ ఐన నేపద్యంలో టీవీ ఛానల్స్ అన్నీ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి.. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను రూ. 12 కోట్లకు దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.. ఈశాటిలైట్ రైట్స్ డబ్బు ఖైదీ సినిమా నిర్మాత అయిన చరణ్ కు బోనస్ అన్నమాట.