Live News Now
  • స్పెయిన్‌ ఉగ్రదాడిలో 14 కు చేరిన మృతుల సంఖ్య.. ఐదుగురు ఉగ్రవాదులను కాల్చిచంపిన పోలీసులు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
  • నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ
  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్
  • క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను అతికష్టంమీద బయటకు తీసిన హైవే సిబ్బంది
  • ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్ కు లేదు...నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమన్న చంద్రబాబు
  • మహిళల భద్రతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం..181 హెల్ప్ లైన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల
  • హైదరాబాద్, నిజాంపేటలో దారుణం...పార్క్ లో కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
  • భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో లంచావతారాలు...డబ్బులివ్వందే ఏపని చేయని సిబ్బంది
  • గోరక్ పూర్ చేరుకున్న రాహుల్...ట్రాజడీ టూరిస్ట్ అంటూ సీఎం యోగి సెటైర్లు
ScrollLogo బీహార్‌, అసోం, యూపీలో వరదల్లోనే వేలాది గ్రామాలు ScrollLogo కొనసాగుతున్న ఆర్మీ, ఎన్డీఆర‌్ఎఫ్‌ సహాయక చర్యలు ScrollLogo ఒడిశాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల గుంపు ScrollLogo గ్రామాలపై విరుచుకుపడుతున్న గజరాజులు ScrollLogo ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు.. భయాందోళనలో స్థానికులు ScrollLogo ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో భారీ మావోయిస్ట్‌ డంప్‌ స్వాధీనం.. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బయటపడ్డ డంప్‌ ScrollLogo భారీగా తుపాకులు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం ScrollLogo యూపీ కాన్పూర్‌లో యువతికి వేధింపులు ScrollLogo పక్కంటి వ్యక్తి వేధింపులతో బంధువులకు చెప్పిన బాధితురాలు ScrollLogo కీచకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు

అట్టహాసంగా తానా 21వ కన్వెన్షన్‌ అంకురార్పణ

Dhim-TANA-2017-Convention-started
Posted: 161 Days Ago
Views: 204   

తానా 21వ కన్వెన్షన్‌కు అట్టహాసంగా అంకురార్పణం జరిగింది. 'ధీం-తానా 2017' కాంపిటీషన్స్‌ ఘనంగా మొదలయ్యయి. తానా ఏర్పడి 40ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్‌కు.. భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ధీం-తానా 2017 కాంపిటీషన్స్‌కు యువత నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మిస్‌ తానా, మిస్సెస్‌ తానా కాంపిటీషన్స్‌లో అందమైన అమ్మాయిలు పాల్గొని.. హొయలు వలికించారు. 



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials