Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

'కంట్రీ క్లబ్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన హోలీ వేడుకలు

Holi-at-Country-Club-Dubai
Posted: 46 Days Ago
Views: 137   

హోలీ పండుగకు దుబాయ్ లోని కంట్రీ క్లబ్ వారి 'కంట్రీ క్లబ్ రంగ్ బర్సే 2017' ను బ్లూ బెర్రీ ఈవెంట్స్ మరియు జె పి సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. మార్చి10 వ తేదీ శుక్రవారం 2017 స్థానిక జాబీల్ పార్క్ వద్ద, హోలీ వేడుకను కుటుంబాలతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించారు. పంజాబీ సింగర్ అల్ఫాఅజ్ , ప్రసిద్ధ పంజాబీ సింగర్ ఆర్దీ  మరియు రియాలిటీ షో డాన్స్ విజేత సయాలి పరాద్కర్ లు అందించిన సంగీతం మరియు డాన్స్ లతో ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో వివిధ రంగులను చల్లుకొంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ డాన్స్ గ్రూప్ 'డి ఫర్ డాన్స్' మరియు డిజే పైప్స్ , డిజే మేగాన్, డిజే తన్మయ, డిజే ఇండియాన్స్లప్, డిజే మయాంక్, డిజే గిగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. 105.4 FM  ఆర్.జె. వేద్ మరియు మాజీ మిస్ ఇండియా ప్రేక్షకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకొని ప్రేక్షకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమములో కంట్రీ క్లబ్  చైర్మన్ రాజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials