Live News Now
  • పేలుడులో ఐదుగురు మృతి, 13 మందికి గాయాలు
  • ఢిల్లీ: స్మార్ట్‌సిటీల జాబితాలో 30 నగరాలకు చోటు
  • స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్
  • తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు
  • స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు
  • అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం
  • జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు
  • పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం
  • ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన కాంత్
  • సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో కాంత్ గెలుపు
ScrollLogo ప్రయోగాల విజయానికి కృషి చేసిన అందరికీ అభినందనలు: ఇస్రో చైర్మన్ ScrollLogo పీఎస్‌ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై చంద్రబాబు హర్షం ScrollLogo ఇస్రో విజయాలకు యావత్ భారతదేశం గర్విస్తోంది: చంద్రబాబు ScrollLogo ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచానికే మార్గదర్శిగా ఇస్రో మారాలని ఆకాంక్ష: చంద్రబాబు ScrollLogo ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన జగన్ ScrollLogo రంగారెడ్డి : శంషాబాద్ కొత్వాల్‌గుడ వద్ద.. ఓఆర్ఆర్‌పై అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు ScrollLogo అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దించిన సిబ్బంది, తప్పిన ప్రమాదం ScrollLogo నిజామాబాద్ వెళ్తుండగా ఇంజన్‌లో చెలరేగిన మంటలు ScrollLogo ఢిల్లీలో 5కిలోల హెరాయిన్ పట్టివేత ఒకరు అరెస్ట్ ScrollLogo పాకిస్తాన్: క్వెట్టాలో ఐజీపీ కార్యాలయం వద్ద పేలుడు

బీజేపీ విజయంతో ఎన్నారైల సంబరాలు

NRI's-Celebrate-BJP-Victory-in-US
Posted: 101 Days Ago
Views: 483   

యూపీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. సిలికాన్‌వ్యాలీ నుంచి న్యూయార్క్‌ దాకా, వాషింగ్టన్‌ డీసీ తదితర ప్రాంతాల్లో భారత సంతతి అమెరికన్లు సంబరాల్లో జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రమే ఈ ఎన్నికల్లో ఘనవిజయానికి కారణమంటూ హర్షం వ్యక్తం చేశారు. సిలికాన్‌ వ్యాలీలో భారత సంతతి అమెరికన్లు పెద్దసంఖ్యలో టీవీల ముందుచేరి ఎన్నికల ఫలితాలను ఉత్కంఠతో వీక్షించారు. మోడీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చూపే నేత అని, తాజా శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం ఉత్తరాఖండ్‌లో వాణిజ్య, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తున్నామని, మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దుతుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్‌ నుంచి వచ్చి సిలికాన్‌ వ్యాలీలో స్థిరపడిన నవీన్‌ బిస్త్‌ పేర్కొన్నారు.

 




Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials