Live News Now
  • ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్టసవరణ బిల్లు, ఏపి మౌలిక సదుపాయాల ..
  • చట్ట సవరణ బిల్లు,రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలపిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ..
  • అమరావతి: మంగళగిరి పోలీసులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన వైసిపి..
  • గుంటూరు డిఎస్పీ రామాంజనేయులు,సిఐ బ్రహ్మయ్య,ఎస్సై బాలకృష్ణపై ఉల్లంఘన నోటీసు..
  • చెవిరెడ్డి వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన వైసిపి.. ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం..
  • పోలీసులు మా హక్కులను కాలరాసారు.. అందుకే ప్రివిలెజ్ నోటీసు ఇచ్చాం.. చెవిరెడ్డి..
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 19 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు..
  • జమ్ముకాశ్మీర్: బుద్గామ్ జిల్లా చదురలో ఎదురుకాల్పులు..
  • శ్రీశైలంలో మూడో రోజు ఉగాది ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు..ఆర్జిత సేవలు రద్దు..
  • ఆలయపుర వీధుల్లో నందివాహనంపై ఊరేగనున్న స్వామి,అమ్మవారు..
ScrollLogo ఢిల్లీ: నిర్బయ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు.. ScrollLogo త్రివేండ్రం: కేరళ మాజీ రవాణాశాఖామంత్రి శశీంద్రన్ పై జ్యూడిషయల్ విచారణ చేపడతామన్న కేరళ సిఎం ScrollLogo ఘటనపై మంత్రివర్గంలో చర్చిస్తాం.. విజయన్ ScrollLogo చెన్నై: జయలలిత కుమారుడినంటూ కోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అరెస్ట్ కు ఆదేశాలు ScrollLogo కృష్ణమూర్తి సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని తేల్చిన పోలీసులు.. ScrollLogo తప్పుడు పత్రాలు సమర్పించినందుకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశం ScrollLogo అమరావతి: అసెంబ్లీలో వైసిపి సభ్యుల ఆందోళన..అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు ScrollLogo అమరావతి: అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం.. ScrollLogo ఏపి వ్యాట్ చట్ట సవరణ బిల్లు, ఏపి పర్యాటక బోర్డు బిల్లు,ఏపి లాజిస్టిక్ వర్సిటీ బిల్లు... ScrollLogo వైఎస్ఆర్ ఉద్యానవర్సిటి చట్ట సవరణ బిల్లులకు ఏపి అసెంబ్లీ ఆమోదం..

భారీ ధరకు కాటమరాయుడు శాటిలైట్ రైట్స్

Katamarayudu-Movie-Satellite-Rights-Bags-Gemini-TV
Posted: 13 Days Ago
Views: 522   

పవన్ కళ్యాణ్ తాజా సినిమా కాటమరాయుడు సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది.. కాగా ఈ సినిమా సాంగ్స్ ను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి.. మార్చి 18న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్న సంగతి విధితమే.. కాగా తాజాగా కాటమరాయుడు సినిమా శాటిలైట్ రైట్స్ కోసం దాదాపు అని ఛానెల్స్ పోటీ పడి ఆశ్చర్యపరిచాయి.. సర్ధార్ గబ్బర్ సింగ్ వంటి ప్లాప్ సినిమా తర్వాత అదీ... వీరమ్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు పోటీ నెలకొనడం పవన్ కు ఉన్న క్రేజ్ కారణం.. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమిని టీవీ వారు దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.. దాదాపు రూ. 12.50 కోట్లకు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి.. టీజర్, సాంగ్స్ కు వచ్చిన స్పందన తోనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంత ధరకు పలికాయని అంటున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials