Live News Now
  • ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
  • సీజేఐపై అభిశంసన నోటీసుపై పొలిటికల్‌ ఫైట్‌..
  • జర్మనీ ఛాన్సలర్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు
  • రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్..
  • కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం..
  • తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌
  • మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు
  • సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు
  • చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి
ScrollLogo పసుపుమయమైన విజయవాడ.. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ScrollLogo అరవింద్‌పై ఫైర్‌, చిరు ఫ్యామిలీకి క్షమాపణలు.. రూట్‌ మార్చిన రామ్‌ గోపాల్‌ వర్మ ScrollLogo అట్టహాసంగా యడ్యూరప్ప నామినేషన్.. సీఎం పీఠమే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలు ScrollLogo లండన్‌లో కామన్వెల్త్‌ దేశాధినేతలతో మోడీ చర్చలు ScrollLogo సీతారాం ఏచూరి వర్సెస్‌ ప్రకాశ్‌ కారత్‌.. సీపీఎంలో తారాస్థాయికి వర్గపోరు.. ScrollLogo చంద్రబాబు దీక్షకు వెల్లువెత్తిన మద్దతు.. సంఘీభావంగా తరలివస్తున్న ప్రముఖులు ScrollLogo హోదా ఇవ్వకుంటే మోడీని ఉరికించి కొడతాం.. హిందీలో స్పీచ్‌ అదరగొట్టిన బాలయ్య ScrollLogo ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. కరీంనగర్‌లో ముగ్గురి దుర్మరణం ScrollLogo కామన్వెల్త్‌ దేశాధినేతలతో మోడీ చర్చలు ScrollLogo 250 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం.. జపాన్‌లో వందల కిలోమీటర్ల మేర ప్రభావం

బన్నీ, చిరూ కలిసి నటించే అవకాశం ఉందా...?

Chances-for-Allu-arjun-and-chiranjeevi-may-share-sliver-screen-together?
Posted: 403 Days Ago
Views: 235   

ప్రస్తుతం అల్లుఅర్జున్ డీజే 'దువ్వాడ జగన్నాథం' సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ చేరుకుంటున్న తరుణంలో....అల్లుఅర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపు అందుకున్నాయి. ఈ సినిమాకి 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇక్కడ వరకు బాగానే ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక కీలకమైన పాత్రలో గెస్టుగా కనిపించనున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ కీలకమైన పాత్ర చిరంజీవి చేస్తే బాగుంటుందని భావించిన బన్నీ, ఆ విషయాన్ని గురించి చిరంజీవి దగ్గర ప్రస్తావించాడట. ఆ పాత్ర ఆయన చేస్తే వెయిటేజ్  పెరుగుతుందంటూ రిక్వెస్ట్ చేశాడట. ఐతే ఈ విషయంపై చిరంజీవి ఏమన్నాడనే సంగతి ఇంకా తెలియరాలేదు. కానీ  ఓకే చెప్పవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అలాగైతే బన్నీ, చిరంజీవి కలిసి ఒకే మూవీలో కనిపించే ఛాన్స్ ఉంది. మరి చిరంజీవి  ఓకే అంటాడో లేదో చూడాలి.    Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials