Live News Now
  • చింతూరు ఏజెన్సీ ఎర్రంపేటలో వింత వ్యాధి కలకలం.. కాళ్లవాపుతో ఆస్పత్రిలో చేరిన గురుకుల విద్యార్థులు
  • తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. జురాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద
  • శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. శుద్ధి తర్వాత 11 గంటల నుంచి దర్శనానికి అనుమతి
  • సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా తమిళనాడు రాజకీయాలు.. నేడు డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్‌ కీలక భేటీ
  • కర్నూలులో హోరెత్తిన భారత్ యాత్ర.. చిన్నారుల్ని కాపాడాలన్న సత్యార్థి, చంద్రబాబు
  • ఉపాధి హామీ నిధులు రాకుండా విపక్షాల కుట్ర.. 600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నలోకేశ్
  • తెలంగాణలో రెండో రోజు చీరల పంపిణీ.. ప్రతీ దాన్ని రాజకీయం చేయొద్దన్న తలసాని
  • శంషాబాద్‌లో కసాయి తండ్రి... డిపాజిట్‌ డబ్బు కోసం కూతురి దారుణ హత్య
  • ఇవాళ సాయంత్రం చైన్నైకి విద్యాసాగర్‌.. పళని బలనిపరీక్షపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
  • వరంగల్‌ MGM ఒప్పంద కార్మికుల ఆందోళన.. జీతాలు పెంచాలంటూ ఆస్పత్రి ముందు ధర్నా
ScrollLogo పార్వతీపురం ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తం.. అడ్డుకున్న స్థానికులు... తోపులాట, వాగ్వాదం ScrollLogo ప్రభుత్వ పర్యవేక్షణతో పేరెంట్స్‌ ధీమా.. గుర్గావ్‌లో రేయాన్‌ స్కూల్‌ రీ ఓపెన్‌ ScrollLogo తెలంగాణలో బతుకమ్మ చీరల మంటలు.. ఆరోపణలు-ప్రత్యారోపణల్లో అధికార విపక్షాలు ScrollLogo నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నంద్యాల విజయంపై ప్రజలకు నేరుగా కృతజ్ఞతలు ScrollLogo శ్రీకాకుళం జిల్లాలోనూ ఐటీ రంగం అభివృద్ధి.. 2019లో వైసీపీ ఖాళీ అన్న లోకేష్ ScrollLogo ర్యాగింగ్‌కు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ట్రీట్‌మెంట్.. 54 మంది విద్యార్థులపై సీరియస్ యాక్షన్.. ScrollLogo NDAకు దగ్గరయ్యేలా పళని సిగ్నల్స్.. మూకుమ్మడి రాజీనామాల దిశగా డీఎంకే ప్లాన్ ScrollLogo రోహింగ్యాలకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు.. నివేదికలున్నాయన్న బీజేపీ..శరణార్థులేనంటున్న విపక్షాలు ScrollLogo కాసేపట్లో నంద్యాలకు చంద్రబాబు.. అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం ScrollLogo నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ ఇంట్లో ACB తనిఖీలు.. నెల్లూరు సహా 6 చోట్ల సోదాలు.. అక్రమాస్తులు గుర్తింపు

అభినయం, గ్లమర్ రోల్స్‌తో దూసుకుపోతున్న కీర్తి సురేష్

Crazy-offers-for-keerthi-suresh-in-telugu-and-tamil
Posted: 188 Days Ago
Views: 196   

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో కీర్తి సురేష్ దూసుకుపోతోంది. ఇటు తెలుగులోను అటు తమిళంలోను కీర్తి సురేష్ ప్లానింగ్ చూసి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మొదటి నుంచి కూడా కీర్తి సురేష్ తమిళంలో గ్లామర్ రోల్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. అలా ఆమె అక్కడి టాప్ హీరోయిన్ లిస్టులో చాలా సునాయసంగా చేరిపోయింది. టాప్ హీరోస్, దర్శక నిర్మాతలు కూడ ఆమె ఉంటే సినిమా హిట్టే అనే స్థాయికి వచ్చారు. 
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే .. నటనకి స్కోప్ ఉండే పాత్రలనే ఆమె అంగీకరిస్తూ వెళ్తోంది. ఇటీవల ఆమె చేసిన 'నేను శైలజ', 'నేను లోకల్' సినిమాలే అందుకు నిదర్శనం. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోనూ ఆమె రోల్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అలా అక్కడ గ్లామర్‌కి, ఇక్కడ నటనకి  ప్రాధాన్యతనిస్తూ సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెను గ్లామర్ రొల్స్‌లో చూడాలనుకుంటూ ఉండటం విశేషం.    


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials