Live News Now
  • నవంబర్ 28న మెట్రో ప్రారంభానికి మోడీ గ్రీన్ సిగ్నల్.. రేపు తెలంగాణ సర్కార్‌కు వర్తమానం
  • శ్రీశైలంకు కొనసాగుతున్న వరద ఉధృతి.. జల విద్యుత్‌ ఉత్పత్తి, కాలువలకు నీటి విడుదల
  • ఎడతెరపిలేని వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం.. కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు
  • నల్గొండ జిల్లా చిట్యాలలో దారుణం.. గొంతు కోసి యువకున్ని చంపిన దుండగులు
  • వేములవాడలో యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగిన జకీర్‌
  • ప్రధానిని చేస్తారనుకుంటే రాష్ట్రపతి పదవి ఇచ్చారు.. ఆటో బయోగ్రఫీలో ప్రణబ్‌ రాతలపై కలకలం
  • హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం.. కాలేజీ ఒత్తిడే కారణమని తల్లిదండ్రులకు లేఖ
  • కాసేపట్లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ.. అమరుల స్ఫూర్తి యాత్ర, అరెస్ట్‌ లపై చర్చ
  • విశాఖలో వీడిన గేదెల రాజు హత్య కేసు మిస్టరీ.. తొమ్మిది మంది అరెస్ట్‌, పరారీలో A-1 డీఎస్పీ రవిబాబు
  • రేపు అల్పపీడనం.. తర్వాత వాయుగుండం.. సీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
ScrollLogo కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ క్లాస్.. సీఎం హామీల్నే పట్టించుకోరా అంటూ ఫైర్‌ ScrollLogo విద్యార్థుల ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ ‌సీరియస్.. యాజమాన్యాలే కారణమైతే చర్యలు తప్పవని వార్నింగ్ ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు వర్షాలు.. కుత్బుల్లాపూర్‌ నాలాలో యువకుడి గల్లంతు ScrollLogo గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ముందడుగు.. నిందితుల్ని గుర్తించిన సిట్..ఊహాచిత్రాల విడుదల ScrollLogo మహిళల్ని అనుమతిస్తే శబరిమల అపవిత్రం.. నిప్పు రాజేసిన ట్రావెన్‌కోర్టు బోర్డ్‌ ఛైర్మన్ ScrollLogo మరో క్షిపణి దాడికి సిద్ధమవుతున్న ఉత్తర కొరియా.. శాటిలైట్‌ చిత్రాలతో నిపుణుల అంచనా ScrollLogo హైదరాబాద్‌ ను కుదిపేస్తున్న వర్షాలు.. మరో 5 రోజులపాటు నగరానికి వానగండం ScrollLogo గంటకు గంటకు పెరుగుతున్న వరద.. శ్రీశైలం డ్యామ్‌ 7 గేట్లు ఎత్తి నీటి విడుదల ScrollLogo AP లో అన్ని విభాగాలకు సిటిజన్‌ ఛార్టర్. సకాలంలో పనులు చేయకుంటే జరిమానా ScrollLogo ఫార్ములా వన్ రేసింగ్ పేరుతో 8 కోట్లు వసూలు.. మహిళా పారిశ్రామికవేత్తపై కేసు నమోదు
Tollywood/Bollywood

స్పాట్‌ ఫిక్సింగ్ కేసులో మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు

Pakistan-Cricket-Board-suspends-Mohammad-Irfan-in-spot-fixing-case
Posted: 216 Days Ago
Views: 256   

స్పాట్‌ ఫిక్సింగ్ కేసులో పాకిస్థాన్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు పాక్ బోర్డ్ ప్రకటించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా కొందరు బుకీలు ఇర్ఫాన్‌ను కలిసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై అతను పిసిబి యాంటీ కరప్షన్ కమిటీకి సమాచారం ఇవ్వకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు. బోర్డుకు, జట్టుకు ఇలాంటి ఘటనలపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆటగాళ్ళపై ఉండగా.. ఇర్ఫాన్ పట్టించుకోలేదని పిసిబి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపింది. ఇదే వివాదంలో మరికొందరు పాక్ క్రికెటర్లపైనా ఆరోపణలు వచ్చాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials