Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

1 మిలియన్ డాలర్ల బహుమతి గెల్చుకున్న భారతీయుడు

Indian-wins-$1-million-at-Dubai-Duty-Free-draw
Posted: 463 Days Ago
Views: 411   

షార్జా లో సీ పోర్ట్ వద్ద ఒక పడవ కాప్టెన్ గా విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం లంగరు వేసి జీవితాన్ని బంగారుమయంగా మార్చివేసింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బి లో ప్రజల సమక్షంలో మంగళవారం ఉదయం జరిగిన ఒక డ్రా తీయగా ఫ్రాన్సిస్ జేవియర్ అరిప్పట్టుపరాంబిల్ క్లాట్స్ అనే వ్యక్తికి లాటరీ దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ లాటరీలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ 1 మిలియన్ డాలర్ల బహుమతి  ఆయన టికెట్టుకు 238 సిరీస్ లో నెంబర్ 3133 ఆ బహుమతి వరించింది. ఆ మొత్తాన్ని ఆయన గెల్చుకున్నారు. ఈ వార్తను విన్న ఆయన తన అదృష్టానికి మురిసిపోయాడు. తన విజయం పై వార్తను విన్న తరువాత కూడా షార్జాలో తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇరువురు పిల్లలకు తండ్రిగా ఉన్న 46 ఏళ్ల  క్లాట్స్ మాట్లాడుతూ, తాను ఆన్ లైన్లో టికెట్ ని కొన్నానని..ఈ బహుమతిని పొందడంతో ఈ అనుభూతిని చెప్పడానికి ఎలాంటి పదాలు లేవని తడబడ్డాడు. ఈ విజయం తనకు చాలా ఆనందంగా ఉందని ఇప్పుడు నేను నా కుటుంబంను ఇక్కడకు  తీసుకుని వస్తానని సంతోషంగా తెలిపాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials