Live News Now
  • అవినీతితో వందల కోట్లు కాజేస్తున్న అధికారులు...ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏసీబీ దాడులు
  • సరోగసీ కేంద్రాలపై అధికారుల మూకుమ్మడి దాడులు...యాదాద్రి జిల్లాల్లో ఆసుపత్రి రికార్డులు సీజ్‌
  • లాలూ-నితీష్ మధ్య కుంపటి రాజేస్తున్న కోవింద్ వ్యవహారం...బీహార్ బేటీకి మద్దతివ్వాలని యాదవ్ డిమాండ్
  • హైదరాబాద్‌ మారథాన్‌లో పాల్గొంటా..జెర్సీ ఆవిష్కరించిన KTR
  • బైక్‌ ర్యాలీలు.. ప్రారంభోత్సవాలు..హిందూపురంలో బాలయ్య జోరు
  • ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు బలి...రాజన్న-సిరిసిల్ల జిల్లాలో విషాదం
  • చట్నీతో పాటు పామును నూరేసిన తల్లి..ఇద్దరు పిల్లలకు అస్వస్థత
  • 30 అర్థరాత్రి నుంచి వాణిజ్య చెక్ పోస్టులు రద్దు..జీఎస్టీ అమలుపై యనమల కసరత్తు
  • హైదరాబాద్‌లో నకిలీ బాదం పాల తయారీ కలకలం ...కోటి విలువ చేసే నకిలీ బాదం మిల్క్ సీజ్
  • తెలంగాణలో 5 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ.. వరుసగా మూడో యేడాది కేంద్ర అవార్డు
ScrollLogo స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి, కరీంనగర్ ScrollLogo తమిళనాడు4, కేరళ1, యుపీలో3, కర్ణాటక1, గుజరాత్3, ఛత్తీస్‌గఢ్‌లో 2 నగరాలకు చోటు ScrollLogo స్మార్ట్ సిటీల్లో మౌలిక సదుపాయాలకు రు.57,393 కోట్లు ScrollLogo అమృత్, స్వచ్ఛభారత్, హృదయ్ వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టాం ScrollLogo జూన్ 25న స్మార్ట్‌సిటీ మిషన్, పీఎంఈవై పథకాలు ప్రారంభం కానున్నాయి: వెంకయ్యనాయుడు ScrollLogo పీఎస్ఎల్వీసీ-38 ప్రయోగం విజయంపై కేసీఆర్ హర్షం ScrollLogo ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీస్‌కి చేరిన శ్రీకాంత్ ScrollLogo సాయి ప్రణీత్‌పై 25-23, 21-17 తేడాతో శ్రీకాంత్ గెలుపు ScrollLogo చిన్నారి సహాయక చర్యలకు వర్షం ఆటంకం..పాప పరిస్థితిపై క్షణక్షణం ఉత్కంఠ ScrollLogo పల్లె సేవే పరమాత్మ సేవన్న మంత్రి లోకేశ్.. చిత్తూరు జిల్లాలో పర్యటన.. ఉపాధి హామీ పనులు పరిశీలన

ఇండియన్ ఐడల్ టాప్ 5 లో అడుగు పెట్టిన రేవంత్

Singer-Revanth-among-Top-5-in-Indian-Idol
Posted: 98 Days Ago
Views: 11257   

రేవంత్ బుల్లి తెరపై సింగర్ గా పలు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి వెండి తెరపై సింగర్ గా అడుగు పెట్టాడు.. కాగా తాజాగా సోనీ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ షో లో పాల్గొన్న ఈ అచ్చ తెలుగబ్బాయి.. రేవంత్ ఫైనల్ లో అడుగు పెట్టాడు.. తాజా టాప్ 5 సింగర్స్ లో ఒకడుగా అడుగు పెట్టాడు.. కాగా రేవంత్ కు హిందీ రాదు.. అని కానీ తనకు ముంబై లో ఆనంద్ శర్మ, అనూప్ లు సహకరించడం వల్లే టాప్ 5 లో చోటు దక్కించుకొన్నట్లు తెలిపాడు.. అంతేకాదు తాను ఇండియన్ ఐడల్ లో ఇంత దూరం రావడానికి కారణం తన ఫ్యామిలీ ప్రోత్సాహం తో పాటు కారుణ్య ఎంతో సాయం చేశాడని చెప్పాడు.. కాగా తను ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకూ వచ్చానని.. కాగా తనకి అందరూ ఓటు వేసి గెలిపించాలని రేవంత్ కోరుకొంటున్నాడు..


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials